NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: సెప్టెంబర్ 5 – శ్రావణ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: సెప్టెంబర్ 5 – ఆదివారం – శ్రావణ మాసం

మేషం
వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి ఉంటాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం
నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మిధునం
చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కొన్ని విషయాలలో శిరో బాధలు తప్పవు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు.
కర్కాటకం
చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన సమాచారం సేకరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
సింహం
వృత్తి ఉద్యోగాలలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య
దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పని తీరు అందరినీ ఆకట్టుకుంటారు.
తుల
ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం
వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటాయి కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు.
ధనస్సు
చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా కొనసాగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకరం
ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికపరంగా ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అనుకుంటారు ఉద్యోగం అనుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
మీనం
చేపట్టిన పనులుపనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు వలన శారీరక శ్రమ కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju