NewsOrbit
న్యూస్

BREAKING BB5 : అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగార్జున.. !

BB5:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే బిగ్‌బాస్ రియాలిటీ షో ఇప్పటికే నాలుగు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఐదవ సీజన్ లాంఛనంగా ప్రారంభం కానుంది. దాంతో బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన షూటింగ్ నిన్నే పూర్తి కాగా అది ఈరోజు ప్రసారం కాబోతోంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు సరికొత్త ప్రోమో విడుదల చేశారు.


Pawan Kalyan: ఏపీలో రహదారుల విషయంలో మరోసారి సీరియస్ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!

బిగ్గెస్ట్ సెన్సేషనల్ షో ఇస్ బ్యాక్.. అనే టైటిల్స్ తో మొదలైన ఈ ప్రోమోలో ఎటర్నల్ కింగ్ హోస్టు నాగార్జున మొదటగా కనిపించారు. తర్వాత డాన్సులతో లాంచ్ ఈవెంట్ ను హోరెత్తనున్నట్లు కనిపించింది. ఈసారి హౌజ్ కూడా చాలా కొత్తగా ఉన్నట్లు అనిపించింది. ఇది గ్రీన్-పింక్ కలర్ కాంబినేషన్‌లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఈ సెట్ కోసం బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రోమో చివరిలో టాలీవుడ్ కింగ్ నాగార్జున మాట్లాడుతూ ఇక్కడ కిక్కు టన్నుల కొద్ది వస్తుంది అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పారు. దాంతో ఈ సీజన్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

SLEEPING: రాత్రి పూట ప్రశాంతంగా పడుకోవాలనుంటే ఇలా ఈ టిప్స్ పాటిస్తే సరి. !

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju