NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

C. Kalyan: ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తీసుకు రమ్మని కోరింది మేమే..సి.కళ్యాణ్ క్లారిటీ..!!

C. Kalyan: ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు అదే రీతిలో సినిమా డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ల యాజమాన్యాలు ఏపీ మంత్రి పేర్ని నాని తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి సంబంధించిన అనేక సమస్యలు అదేరీతిలో.. 12 గంటల్లో నాలుగు షోలు.. ఇంకా కరెంట్ బిల్స్ ఇంకా అనేక విషయాల పై సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా కరోనా కారణంగా సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురించి .. అదే రీతిలో ఆన్ లైన్ టికెట్ వ్యవస్థ గురించి చర్చించారు. చర్చల అనంతరం మీడియాతో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడటం జరిగింది.

TDP's double standards exposed, Minister Perni Nani clarifies on various issues in a press meet

ఆన్ లైన్ టికెట్ విధానం ప్రభుత్వాన్ని అడిగింది తామే అని స్పష్టం చేశారు. ఇంకా థియేటర్ లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ.. బెనిఫిట్ షో గురించి కూడా చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదే తరుణంలో నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కూడా మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్ టికెట్ విధానం వలన సినీ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఆన్లైన్ విధానంతో పాటు రేట్లు సవరించాలని కోరినట్లు తెలిపారు. ఇండస్ట్రీకి సంబంధించి అన్ని సమస్యలు గురించి చర్చించినట్లు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సానుకూలంగా స్పందించినట్లు సమావేశం అనంతరం టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కొంతమంది ఫేక్ కలెక్షన్ లు.. ప్రకటిస్తారని వందల కోట్లు వసూలు చేసినట్లు పేపర్లలో ప్రకటనలు వేసుకుంటారని అవి కేవలం ప్రజలను మోసం చేయడానికి .. ఆ రీతిగా ఇండస్ట్రీలో కొంత మంది వ్యవహరిస్తారని తెలిపారు. మా అభిమాన హీరో సినిమా చూడకపోతే కలెక్షన్లు తగ్గిపోతాయి ఏమో అన్న భావన కలిగించడానికి ఆ విధమైన ప్రకటనలు ఇస్తూ ఉంటారని తెలిపారు. దీంతో సీ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

 

ఇదిలా ఉంటె ఇటీవల ప్రభుత్వం ఆన్లైన్ టికెట్ విధానం తీసుకొచ్చినట్లు… జీవో కూడా విడుదల చేసినట్లు వార్తలు వచ్చిన టైంలో పలు ఇండస్ట్రీకి చెందిన హీరోలు.. నిర్మాతలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. కాగా తాజాగా ఆన్లైన్ టికెట్ విధానాన్ని.. టాలీవుడ్ పెద్దలే కోరినట్లు నిర్మాత సి.కల్యాణ్ తాజాగా తెలపటంతో.. ఆన్లైన్ టికెట్ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం పై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లు అయ్యింది.  త్వరలోనే సీఎం జగన్ తో కూడా భేటీ కాబోతున్నట్లు నిర్మాతలు చెప్పుకొచ్చారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju