NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Kalonji: ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని కలోంజీ బిగ్ సీక్రెట్ ఇదే..!!

Kalonji: కలోంజీ.. ఇప్పుడు ఈ బ్లాక్ సీడ్స్ బాగా పాపులర్.. ఈ సీడ్స్ నుంచి తీసిన నూనె మరణం తప్ప మిగతా అన్ని రకాల వ్యాధులకు చెక్ పెడుతుంది.. ఈ ఆయిల్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొండి వ్యాదులైన మధుమేహం, అల్సర్, రక్త పోటు, హార్ట్ డిసీజెస్ తగ్గుతాయని.. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మిరాకిల్ హెర్బ్ గా దీనిని చెబుతున్నారు.. కలోంజి సీడ్స్, నూనె తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Excellent Health Benefits of Kalonji: seeds And Oil
Excellent Health Benefits of Kalonji: seeds And Oil

Kalonji: భూమి పై దొరికే అద్భుత సంజీవని కలోంజీ..!!

వేడి నీళ్లు, తేనె, నిమ్మ రసం కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. అయితే వీటిలో కొంచెం కలోంజి సీడ్స్ పొడిని కలిపి తీసుకుంటే ఆశ్చర్యపోయే ఫలితాలను ఇస్తుంది. ఈ సీడ్స్ కు సహజంగా బరువు తగ్గించే గుణాలను కలిగి ఉంది. ఇమ్మునితి పవర్ ను పెంచుతుంది. దీనిని ఇమ్యునిటీ బూస్టర్ గా చెప్పవచ్చు. ఒక స్పూన్ కలోంజి సీడ్స్ పొడి కి తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది. అనేక శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయట పడేస్తుంది. ఈ గింజలు లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ విత్తనాలను మిక్సి పట్టి పొడి లా తయారు చేసుకోవాలి. ఒక స్పూన్ ఈ పొడి కి ఒక స్పూన్ పాలు కలిపి స్క్రబ్ చేసుకోవాలి. ఇది ముఖం పై ఉన్న జిడ్డును తొలగిస్తుంది. ముఖం పై పేరుకున్న మురికిని తొలగించి చర్మ్మాని కాంతివంతంగా తయారు చేస్తుంది.

Excellent Health Benefits of Kalonji: seeds And Oil
Excellent Health Benefits of Kalonji: seeds And Oil

కలోంజి లో డయాబెటిస్ కు చెక్ పెట్టే గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం కలోంజి నూనె అర స్పూన్ ను ఒక కప్పు బ్లాక్ టీలో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన కేవలం 4 వారాలాలో ఫలితం మీకు కనిపిస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో అర స్పూన్ కలోంజి నూనె ను కలిపి తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణ లో ఉంచుతుంది. కలోంజి నూనె ను నుదిటి పై రాసి మసాజ్ చేస్తే తలనొప్పి ఉఫ్.. కలోంజి నూనె జుట్టు సంరక్షణ కు చక్కగా ఉపయోగపడుతుంది. కలోంజి నూనెనీ తలపై మర్దన చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నిర్వహిస్తుంది. జుట్టు పొడిబారడం, ఊడిపోవడం, సమస్యలకు పడుతుంది. ఈ నూనె వాడటం వల్ల జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N