NewsOrbit
న్యూస్

Money: ఈ నక్షత్రం రోజు డబ్బు పొదుపు చేస్తే  అవి  రెట్టింపు అవుతాయి!!

Money:   మీరు  కొంత కొంత డబ్బు  పొదుపు  చేసి దాచుకోవాలి అని అనుకుంటే  ఆ పని భరణీ నక్షత్రం ఉన్నప్పుడు   మొదలు పెట్టండి.మీ చేతిలో డబ్బు  అసలు నిలవడం లేదా? అయితే మీకు వచ్చిన డబ్బులో  పదిశాతం దానధర్మాలు చేయడానికి వినియోగించండి.అవసరాల వరకు డబ్బు ఉండి ఇంకా ఒక్క రూపాయి కూడా మిగలక పోతే   మీ కుల దైవం కి మొక్కులు  తీర్చుకోండి.
డబ్బు కు ఎపుడూ ఇబ్బందిగా  ఉంటుంది అని అనిపిస్తే       చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు ఎక్కువ సార్లు పంచిపెడితే మంచిది .

అమావాస్య తిథిలో  జన్మించిన  అమ్మాయి ని పెళ్లి అయిన తర్వాత  అత్తవారింటికి   పంపే ముందు కాళ్ళకు పారాణి పెట్టి  ఒక తెల్లని వస్త్రం మీద పాదముద్రలు తీసుకుని  ఆ వస్త్రాన్ని డబ్బు పెట్టే బీరువాలో  పెట్టుకోండి .వంటగది   ఆగ్నేయంలో మాత్రమే కట్టండి. వంట చేసే వారి ముఖం ఎప్పుడు తూర్పు దిక్కును చూస్తూ ఉండాలి.   వంట ముగించిన  తర్వాత  కాస్త అన్నం  ఆవుకి ,కుక్కకి లేదా కాకులకు తీసి పక్కన  పెట్టడం మరువకండి. కుదిరినప్పుడల్లా  చీమలకు బెల్లం,లేదా చక్కెర  వేస్తూండండి.  మీ ఇంట్లో పెట్టుకున్న భగవంతుని ఫోటోలు, అలాగే  చనిపోయిన    వ్యక్తు ల ఫోటో పై అష్ట గంధాన్ని నీటిలో కలిపి చిలకరించండి. ఉదయాన్నే ఇంటి నుంచి యజమాని బయటకు వెళ్లేముందు ఇల్లు వాకిలి ఖచ్చితంగా  ఊడ్చి ఉండాలి .

అలాగే యజమాని కొంచెం బెల్లం ముక్క తిని లేదా గ్లాస్ మంచినీళ్ళు తాగి కానీ బయటకు  వెళ్లడం మంచిది.తెల్లని వస్త్రాలు దానం  చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.పేదవారికి భోజనం  , బట్టలు  ఇవ్వడానికి ప్రయత్నించండి.అలాగే వికలాంగుల సేవ  చేయండి.ధనానికి సంబంధించిన ఏ  పనులు అయినా  సోమవారం  చేసుకోండి. సుమంగళి   ఎప్పుడు  పాపిట బొట్టు   తోనే  కనిపించాలి మగవారు  ఉదయం లేవగానే దానిని  చూడడం చాలా  శుభప్రదం.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N