NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vempali Plant: వెంపలి చెట్టు లో దాగి ఉన్న అద్భుత రహస్యం ఇదే..!!

Vempali Plant: Health Benefits of Vempali Chettu Tephrosia

Vempali Plant | Vempali Chettu – Tephrosia: ప్రకృతిలో లభించే అనేక ఔషధాలు కలిగిన మొక్కలను వెంపలి మొక్క ఒకటి.. బ్రహ్మంగారు వెంపలి చెట్టుకు నిచ్చెన వేసి మనుషులు వస్తారని.. అయితే ఈ చెట్టు చాలా చిన్నదిగా ఉంటుంది.. ఈ చెట్టు లో రెండు రకాలు ఉంటాయి.. ఒక రకం చెట్టుకి గులాబీ రంగు పూలు పూస్తాయి. మరో రకం చెట్టుకి తెలుపు రంగు పూలు పూస్తాయి. వెంపలి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!

Vempali Plant: Health Benefits of  Vempali Chettu Tephrosia
Vempali Plant: Health Benefits of Vempali Chettu Tephrosia

Vempali plant: వెంపలి చెట్టు మన ఆరోగ్యానికి చేసే మేలు ఇదే..!!

వెంపలి చెట్టు వేర్లను సేకరించి శుభ్రంగా కడగాలి. ఆ వేర్లను చిన్న ముక్క తీసుకుని బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే గొంతు సంబంధిత సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. లేదంటే ఈ వేర్లను ఎండబెట్టి పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్ ఈ పొడి లో కొంచెం తేనె కలుపుకుని ప్రతిరోజూ రెండు పూటలా సేవిస్తూ ఉంటే గొంతులో గర గర, గొంతు బొంగ్గురు పోవటం, గొంతు సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. వెంపలి చెట్టు సమూలం పొడిగా చేసుకోవాలి. రెండు గ్రాముల ఈ పొడిలో ఆవు పెరుగు కలుపుకుని తింటే కడుపులో గడ్డలు, బల్లలు తగ్గిపోతాయి.

Excellent health benefits of Vempali plant:
Excellent health benefits of Vempali plant:

వెంపలి చెట్టు వేర్ల పొడి ని పాలలో మరిగించాలి. ఈ మిశ్రమాన్ని కుష్టు గాయాలకు రాయాలి. కుష్టు వ్యాధి తగ్గుతుంది. వెంపలి చెట్టు వేర్ల కషాయానికి పటిక బెల్లం కలుపుకొని తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడును ఉత్తేజ పరుస్తుంది. పాము కాటుకు ఈ చెట్టు కషాయం ను ఉపయోగిస్తారు. పాము కాటు విషం పాకకుండా ఉంటుంది. ఈ చెట్టు వేర్లు తో కషాయం తయారు చేసుకొని తాగితే ఆస్తమా, రుమాటిజం, మూత్ర సంబంధిత సమస్యలు, విరోచనాలు, ఒత్తిడి, డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

Vempali Plant: Health Benefits of Vempali Chettu Tephrosia
Vempali Plant: Health Benefits of Vempali Chettu Tephrosia

ఈ చెట్టు ఆకులను, మొగ్గలకు ఉప్పు, కొబ్బరి నూనె కలిపి ముద్దగా నూరాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాయటం వలన గజ్జి, తామర, దురద తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. వెంపలి చెట్టు ఆకులను ముద్దగా నూరి రసం తీసుకోవాలి 2 చుక్కల ఈ రసాన్ని చెవిలో వేసుకుంటే చెవి నొప్పి, చెవి పోటు తగ్గిపోతుంది.

Excellent health benefits of Vempali plant:
Excellent health benefits of Vempali plant:

Vempali Chettu: వెంపల పళ్ళ పొడి తో ఆరోగ్య సమస్యలకు చెక్..!!

వెంపలి చెట్టు వేర్లు, కరక్కాయ, తెల్ల నువ్వులు కలిపి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని పళ్ళ పొడిగా రుద్దుకుంటే పంటి నొప్పి, చిగుర్లు నుండి రక్త స్రావం, దంత సమస్యలు వస్తాయి. విత్తన కషాయాన్ని యంటెల్మింటిక్ నూనె గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు వేర్లు దంచి రసం తీసుకోవాలి. ఒక చెంచా రసానికి, చెంగల్వకోష్టు పొడి 1 గ్రాము, ఒక చెంచా తేనె తేనె కలుపుకొని తాగితే మానసిక సమస్యలు, మానసిక రుగ్మతలు ను తగ్గిస్తుంది. వెంపలి చెట్టు వేర్ల తో ఇంట్లో పొగ వేసుకుంటే క్రిమి కీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. దోమలను తరిమి కొడుతుంది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri