NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Mohanbabu: బాలకృష్ణతో భేటీ అయిన తర్వాత మోహన్ బాబు సంచలన కామెంట్స్..!!

Mohanbabu: “మా” అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణుకి మొదటి నుండి బాలకృష్ణ సపోర్టు ఉన్న సంగతి తెలిసిందే. “మా” అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా.. మంచు విష్ణు స్వయంగా బాలకృష్ణ వద్దకు వెళ్లి ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి.. బాలయ్య మద్దతు తనకు అని స్పష్టం చేయడం జరిగింది. ఆ తర్వాత పలు సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో “మా” అధ్యక్ష భవనానికి సంబంధించి.. మంచు విష్ణు నిలబడితే కచ్చితంగా అతనికి తోడుగా నిలబడతాను సపోర్ట్ చేస్తాను అని బాలకృష్ణ తెలియజేశారు. అనంతరం ఎన్నికలలో స్వయంగా బాలయ్యబాబు రంగంలోకి దిగి ఓటు వేయడం కూడా జరిగింది. దీంతో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో మంచు విష్ణు భారీ మెజార్టీతో గెలవడం తో తాజాగా విష్ణు తో పాటు మోహన్ బాబు.. బాలయ్య తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మోహన్ బాబు మాట్లాడుతూ బాలయ్య పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాలయ్యని కలిసిన విష్ణు, మోహన్ బాబు..సంస్కారం అంటే అది, నారా లోకేష్ పై  కామెంట్స్ | manchu vishnu and mohan babu meets Balakrishna

లోకేష్ కి వ్యతిరేకంగా వైసీపీ కి మద్దతుగా…

సంస్కారానికి నిదర్శనం బాలయ్యబాబు అని కొనియాడారు. గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో బాలయ్య బాబు అల్లుడు లోకేష్ కి వ్యతిరేకంగా వైసీపీ కి మద్దతుగా నేను ప్రచారం చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో.. లోకేష్ ఓడిపోయారు. ఇదంతా పక్కన పెడితే ఆ సమయంలో బాలకృష్ణకి వ్యక్తిగతంగా ఫోన్ చేశాను, మీతో కలిసి మాట్లాడాలని అనుకుంటున్నాను అని అనగానే ఆయన చాలా సింపుల్ గా.. ఎప్పటిలాగానే తప్పకుండా బ్రదర్ అని బదులిచ్చారు. మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోకుండా యధావిధిగా నాతో మాట్లాడారు. మీరు ఎప్పుడు కలవాలి అనుకుంటే అప్పుడు కలవచ్చు అని కూడా బాలయ్య ఆ సమయంలో తన తో ఫోన్లో సంభాషించినటు మోహన్ బాబు తెలిపారు.

Manchu Vishnu gets Balakrishna's support - TeluguBulletin.com

మంచు విష్ణుకి బాలయ్య బాబు ఆశీస్సులు…

ఇక ఇదే సమయంలో ఆ తర్వాత మంచు విష్ణు .. “మా” అధ్యక్ష ఎన్నికలలో పోటీకి నిలబడుతున్నారు ప్రకటించడంతో స్వయంగా బాలకృష్ణ యే.. మద్దతు తెలపడం జరిగింది అని, ఆ సమయంలో తాను ఫోన్ చేస్తే మీరు నాకు చెప్పాలా..??, మీరు చెబితే నేను విష్ణు కి మద్దతు ఇవ్వాలా..?? అంటూ.. తనదైన శైలిలో తెలియజేస్తూ మంచు విష్ణుకి బాలయ్య బాబు ఆశీస్సులు ఇవ్వటం జరిగిందని అన్నారు. తన చిన్న అల్లుడు లోకేష్ కి తాను వ్యతిరేకంగా ప్రచారం చేసినా గాని తన కొడుకు మంచు విష్ణుకి “మా” అధ్యక్ష ఎన్నికలలో బాలయ్య బాబు అండగా ఉన్నారని.. “మా” బిల్డింగ్.. కట్టడానికి కూడా ముందుకు రావటం మాత్రమే కాక సపోర్ట్ చేస్తున్నట్లు మోహన్ బాబు కొనియాడారు. నిజంగా బాలకృష్ణ సంస్కారానికి నిదర్శనం అన్న తరహాలో మీడియా ముందు.. తెలియజేస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలపడానికి వచ్చినట్లు స్పష్టం చేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju