NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ కాజల్ కి ఊహించని షాక్ ఇచ్చిన కంటెస్టెంట్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 5 వారాలు విజయవంతంగా గడిచింది. 19 మంది సభ్యులు ఎంటర్ కాగా ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ కావడం జరిగింది. లోబో నీ ఏంటి సభ్యులకు తెలియకుండా సీక్రెట్ రూమ్ లో దాయటం జరిగింది. ఇటువంటి తరుణంలో మరికొద్ది గంటల్లో ప్రేక్షకులు ఓటింగ్ పరంగా జరగాల్సిన ఎలిమినేషన్ కి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఎప్పటిలాగానే ముందుగానే లీక్ వార్తలు బట్టి చూస్తే శ్వేత ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. గేమ్ పరంగా ఆడుతున్న గాని మెంటల్ గా శ్వేతా చాలా వీక్ కంటెస్టెంట్ గా… ఎప్పటి నుండో ఆమె ఆటపై బయట జనాలు భావిస్తున్నారు.

Bigg Boss Telugu 5: Sweta Varma gets trolled for slapping Hamida with color  after an emotional speech on 'humanity and respect' - Times of India

ఈ క్రమంలో 5 వ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన క్రమంలో చివరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే విశ్వ శ్వేత ల మధ్య పోటా పోటీ వాతావరణం ఏర్పడింది. చివరి రెండు స్థానాలలో ఇద్దరు ఉన్నారు. అయితే అనూహ్యంగా విశ్వ కెప్టెన్ కావడంతో ఓటింగ్ ఒక్కసారిగా పెరిగినట్లు దాంతో శ్వేత చివరి స్థానంలో ఉండి పోయినట్లు.. దీంతో శ్వేత ఇంటి నుండి ఎలిమినేట్ కావడం జరిగిందట. మా ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ చాలా మంది ఇంటి సభ్యులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పడేసిందట. ముఖ్యంగా రవికి అదే రీతిలో కాజల్ కి అతి పెద్ద వార్నింగ్ ఇచ్చినట్లు టాక్.

Bigg Boss S5 E9: Swetha's Unwanted Over Action Backfires -

కెమెరాల ముందు కనబడుతూ ఉంది….

కంటెస్టెంట్ కాజల్ మాస్క్ లేని గేమ్… ఇప్పటినుండి అయినా స్టార్ట్ చేస్తే బాగుంటుందని… శ్వేత కాజల్ పరువు బిగ్ బాస్ వేదికపై నుండి తీసేసినట్లు..లీక్ వీరులు నుండి అందుతున్న టాక్. ఇదే క్రమంలో కాజల్ గేమ్ కూడా చాలా స్వార్థపూరితంగా ఉన్నట్లు కెమెరాల ముందు కనబడుతూ ఉంది. దీంతో శ్వేత చేసిన కామెంట్ లో తప్పు లేదని.. తాజా వార్త పై బయట జనాలు భావిస్తున్నారు. ఒకరి దగ్గర మరొకరు విషయాలు చెప్పడంలో.. కాజల్ ఇంటిలో ఆరితేరి పోయింది అని.. తన స్వార్థం కోసం ఎదుటివారిని రెచ్చగొట్టడంలో.. కాజల్ నీ.. మించిన వారు మరొకరు లేరని చెప్పుకొస్తున్నారు. 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?