NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తుల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

YS Jagan: మహమ్మారి కరోనా భారత దేశాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో వచ్చిన దానికంటే సెకండ్ వేవ్ లో… దేశంలో చాలా మంది మరణించారు. ఊహించని విధంగా ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో.. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ప్రభుత్వాలు తల్లడిల్లిపోయాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా మంది మరణించారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగస్తులలో కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు సంబంధించి జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Coronavirus in Andhra Pradesh: Second wave of Covid-19 infections likely in  Jan-Mar | Visakhapatnam News - Times of India

విషయంలోకి వెళితే కరోనా కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కుటుంబాలలో అర్హులైన ఒకరికి ఉద్యోగం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియ నవంబర్ 30 కల్లా కంప్లీట్ అయ్యేలా జిల్లా అధికారులకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎటువంటి సాగదితలు… ఉండకూడదు అని స్పష్టం చేయడం జరిగింది. ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఏమాత్రం.. రోడ్డున పడకుండా ఉండే రీతిలో ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. సెకండ్ వేవ్ చాలా మంది ని దెబ్బతీసింది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక శాఖలలో ఉద్యోగస్తులు మరణించడం జరిగింది.

Jagan writes open letter to volunteers - The Hindu
జిల్లా కలెక్టర్లకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు…

దీంతో ఏ ఏ శాఖలలో ఎంత మంది మరణించారు అన్న దానిపై ఒకటి రెండు రోజుల్లో పూర్తి సమాచారం… వచ్చిన తర్వాత.. మరణించిన కుటుంబాలకు సంబంధించి ఉద్యోగాల భర్తీ బాధ్యతలను అర్హులైన వారికి ఉద్యోగం కల్పించేలా జిల్లా కలెక్టర్లకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈరోజు వైద్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన క్రమంలో జగన్ ప్రభుత్వం దీనిపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఎంత మంది మరణించారు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వంటి విషయాలు మొత్తం సేకరించి త్వరలోనే.. ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబాలలో అర్హులైన వారికి ఉద్యోగం వచ్చే నెలాఖరుకల్లా ఇచ్చే రీతిలో.. ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju