NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Oregano Plant: ఒరెగానో మొక్క గురించి విన్నారా..!? ప్రయోజనాలు ఏంటంటే..

Oregano Plant: మనం నిత్యం మన పెరట్లో చూసే మొక్కలలో ఒరెగానో ఒకటి.. దీని ఔషధ గుణాలు తెలిసిన చాలామంది వారి పెరట్లో పెంచుకుంటున్నారు..!! దీన్ని చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు.. దీనిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఈ మొక్క ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందొ ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent health benefits of Oregano Plant:
Excellent health benefits of Oregano Plant:

Oregano Plant: ఒరెగానో మొక్క తో ఈ ఆరోగ్య సమస్యలు నయం..

ఒరెగానో అన్ని రకాల వాతావరణాలలో అనుకూలంగా పెరుగుతుంది. ఈ మొక్క కేవలం అడుగు నుంచి అడుగున్నర ఎత్తు మాత్రమే పెరుగుతుంది . దీనిని పెంచుకోవడం కూడా సులువే. ఆకులు అండాకారంలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉంటాయి. వీటికి కంకులలో ఉదా రంగు పూలు పూస్తాయి. ఈ మొక్కను చిన్న చిన్న కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కను అడవి మర్జోరమ్ అని కూడా పిలుస్తారు..

Excellent health benefits of Oregano Plant:
Excellent health benefits of Oregano Plant:

ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. వీటిని ఎండబెట్టి ప్యాక్ చేసిన హెర్బల్ ఆకులలో కంటే ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..
ఈ ఆకులను టీలో వేసుకుని తాగితే ఒత్తిడిని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది ఈ ఆకులను సలాడ్ లో కలుపుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ ఆకులను ఏవిధంగా తీసుకున్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుతుంది. ఈ మొక్క ఆకులు లో మధుమేహంను నియంత్రించే ఎంజైమ్స్ ఉన్నాయి.

Excellent health benefits of Oregano Plant:
Excellent health benefits of Oregano Plant:

ఒరెగానో మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి ని పెరుగుతుంది. అంతే కాకుండా అనేక నొప్పులు కూడా తగ్గిస్తుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, వెన్ను నొప్పి వంటి రకరకాల శారీరక నొప్పులను తగ్గిస్తుంది. ఈ ఆకులను యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉన్నందున ఇవి చెవి ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో ఉపయోగిస్తారు. ఇంకా చెవి కెనాల్లో మంటను కూడా తగ్గిస్తుంది. చెవి పోటు ను తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా శ్వాసకోస వ్యాధులను తగ్గిస్తుంది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju