NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Election Results 2021: ఆధిక్యతలో కొసాగుతున్న బీజేపీ అభ్యర్ధి ఈటెల..!!

Huzurabad By Election Results 2021:  హోరాహోరీగా జరిగిన హూజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చింది. అయితే ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకూ మూడు రౌండ్ లు పూర్తి కాగా మూడు రౌంట్ లలోనూ టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ లీడ్ లో ఉన్నారు. తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి రాజేందర్ 166 ఓట్ల ఆధిక్యం సాధించారు. బీజేపీ అభ్యర్ధికి 4610, టీఆర్ఎస్ అభ్యర్ధికి 4444, కాంగ్రెస్ అభ్యర్ధికి 114 ఓట్లు వచ్చాయి. ఇక రౌండ్ లోనూ బీజేపీ ఆధ్యక్యత కొనసాగింది. ఈ రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ 193 ఓట్లు అధిక్యం వచ్చింది. మూడవ రౌండ్ హూజూరాబాద్ మున్సిపాలిటీలోనూ బీజేపీ అభ్యర్ధి లీడ్ లో ఉన్నారు. మూడు రౌండ్ లు పూర్తి అయ్యే సమయానికి  బీజేపి అభ్యర్ధి  1053 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.  కాగా పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ కు 503, బీజేపీకి 159, కాంగ్రెస్ కు 32 ఓట్లు రాగా 14 ఓట్లు చెల్లుబాటు కాలేదు.

ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్రీకాంత్ కు కారు గుర్తును పోలిన రొట్టెల పీట గుర్తు రావడం టీఆర్ఎస్ షాక్ కొట్టినట్లు కనబడుతోంది. రొట్టెల పీట గుర్తుకు తొలి రౌండ్ లో 122, రెండవ రౌండ్ లో 158 ఓట్లు వచ్చాయి.  మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిన శాలపల్లిలో బీజేపీకి 135 ఓట్లు అధికంగా రావడం గమనార్హం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju