NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Calcium: పాలు ఇష్టం లేదా..!? కాల్షియం కోసం ఈ ఆహార పదార్ధాలను తీసుకోండి..!!

Calcium: కాల్షియం మన శరీరానికి చాలా అవసరం.. అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది.. పెద్దలైతే ప్రతిరోజు 1000 మిల్లీ గ్రాములు, అదే పిల్లలైతే 1300 మిల్లీ గ్రాములు తీసుకోవాలి. పాలలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.. అయితే చాలా మంది పాలు తాగటం ఇష్టం ఉండదు. మరి కొంతమంది పాలంటే అలర్జీ.. అలాగని కాల్షియం పొందలేము అనుకోకండి.. పాలలో కాకుండా కాల్షియం లభించే ఆహారాలు కొన్ని ఉన్నాయి.. అవి ఇవే..!!

Calcium rich food items
Calcium rich food items

Calcium: సాయంత్రం స్నాక్స్ లో వీటిని ట్రై చేయండి..!!

డ్రై ఫ్రూట్స్, నట్స్, చిరుధాన్యాలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, అన్ని రకాల విత్తనాల లో 60 నుంచి వంద మిల్లీ గ్రాముల లో కాలుష్యం ఉంటుంది. ప్రతి రోజు సాయంత్రం పూట స్నాక్స్ లో వీటిని భాగం చేసుకోండి. వారంలో కనీసం రెండు సార్లయినా వీటిని తీసుకోండి. అవిస గింజలు సెనగలు అలసందలు బొబ్బర్లు పెట్టుకొని సాయంత్రం పూట స్నాక్స్ తినండి లేదంటే మొలకెత్తిన విత్తనాలను తినండి ఇవన్నీ కాల్షియంను సమృద్ధిగా అందిస్తాయి.

Calcium rich food items
Calcium rich food items

అన్ని రకాల ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలలో క్యాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా ఆకు కూరలు పాలకూర తోటకూర ఎక్కువగా రకరకాల వంటలు చేసి పిల్లలకు రుచికరంగా అందించండి. ఆకుకూరలతో ఫ్రైడ్రైస్ చేసి అందించవచ్చు. ఆకుకూరల రసం తీసి చపాతీ లో కలిపి చేసి రోటీ చేసి పెట్టవచ్చు. ప్రతిరోజు రెండు చెంచాల ఆకుకూరలు తింటే పిల్లలు అనేక పోషకాలు అందుతాయి. నారింజ పండులో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. పిల్లలు నారింజ పండును తినడానికి ఇష్టపడతారు. దీని కలర్ తో పాటు రుచి కూడా నోటికి ఇంపుగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం తేనె కలిపి ఆరెంజ్ జ్యూస్ ను పిల్లలకు ఇవ్వండి. ఒకసారి దీని రుచి ఆస్వాదిస్తే ప్రతిసారి ఆరెంజ్ ను తినడానికి ఇష్టపడతారు.

Calcium rich food items
Calcium rich food items

ఓట్ మీల్ లో విటమిన్ బి, కాలుష్యం సమృద్ధిగా ఉంటుంది. సోయా మిల్క్, బాదం మిల్క్ ను ఓట్ మీల్ తో తయారు చేసుకొని తాగితే రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. పిల్లలు లిక్విడ్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వీటిని కూడా సాయంత్రం ఒక గ్లాస్ అందించండి ఫైబర్ తో పాటు క్యాల్షియం లభించడంతో ఎముకలు దృఢంగా తయారవుతాయి. పిల్లలు చక్కగా ఎదుగుతారు. వీటితో పాటు సోయా ఉత్పత్తులను పిల్లలకు అలవాటు చేయండి. వీటిలో హై ప్రోటీన్ లభిస్తుంది. ఇది పిల్లల మెదడును చురుకుగా ఉంచుతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju