NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fenugreek Oil: మెంతుల నూనె ఆరోగ్యానికి, అందానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే..!?

Fenugreek Oil: ఇంట్లో పోపు దగ్గర నుంచి చారు పెట్టే వరకు ప్రతి దాంట్లోనూ మెంతులను ఉపయోగిస్తాము.. మెంతుల రుచి చేదైనప్పటికీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది..!! మెంతులు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.. అందుకే మెంతుల కు ఆయుర్వేద వైద్యం లో ప్రత్యేక స్థానం కల్పించారు.. మెంతుల ఉపయోగాలు గురించి మనలో లో చాలా మందికి తెలిసిందే.. అయితే మెంతుల నూనె గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు.. మెంతుల నూనె మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు చేకురుస్తుందో ఇప్పుడు చూద్దాం..!!

Health and Beauty Benefits of Fenugreek Oil:
Health and Beauty Benefits of Fenugreek Oil:

Fenugreek Oil: మెంతుల నూనె ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం..!!

మొటిమల సమస్యలతో బాధపడుతున్న వారు 5 చుక్కల మెంతుల నూనె 5 చుక్కల కొబ్బరినూనెలో కలిపి మొటిమలు ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతాయి. మొటిమల వలన ఏర్పడిన ఎర్రదనాన్ని తగ్గిస్తుంది మొటిమల కారణంగా చర్మం ఎర్రబడటం, దాని వలన వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె బదులు ఆలివ్ ఆయిల్, బాదం నూనె ను కూడా ఉపయోగించవచ్చు. మెంతుల నూనె లో మీకు నచ్చిన నూనెను సమాన మోతాదులో కలుపుకుని శరీరానికి రాసుకుని మర్దన చేసుకొని కాసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన శారీరక నొప్పుల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. చర్మం పై గుల్లలు, సెగగడ్డలు, కురుపులు ఉన్నా కూడా ఈ నూనెను రాసుకోవడం వలన తగ్గుతుంది. మెంతుల నూనె అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.

Health and Beauty Benefits of Fenugreek Oil:
Health and Beauty Benefits of Fenugreek Oil:

3 స్పూన్స్ మెంతుల నూనె లో ఒక చెంచా నువ్వుల నూనె కలిపి తీసుకుంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది మెంతుల నూనె గ్లూకోజ్ ఇంటలరెన్స్ ను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు దీనిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఈ నూనె మూత్ర పిండాల సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ఈ నూనెను తీసుకుంటే సుఖ విరోచనం అవుతుంది. ఈ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారక కణాలతో వ్యతిరేకంగా పోరాడతాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Health and Beauty Benefits of Fenugreek Oil:
Health and Beauty Benefits of Fenugreek Oil:

కఫం సమస్యతో బాధపడుతున్న వారు బాగా మరుగుతున్న నీటిలో పది చుక్కల మెంతుల నూనె వేసి ఆవిరి పీల్చితే కఫం తగ్గుతుంది. జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. మెంతుల నూనె ను నేరుగా చర్మంపై రాయకూడదు. అలాగే నేరుగా నోటిలోకి తీసుకోకూడదు. ఇందులో ఏదైనా నూనె కలుపుకొని తీసుకోవాలి. ఈ నూనెను గర్భిణీ స్త్రీలు ఉపయోగించకూడదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సూచనల మేరకే ఈ నూనెను ఉపయోగించాలి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N