NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hypothyroidism: మీ చేతులను బట్టి థైరాయిడ్ ఉందో లేదో గుర్తించండి..!?

Hypothyroidism: మన గొంతు దగ్గర గాలి గొట్టానికి చిన్న సీతాకోక చిలుక ఆకారంలో ఉండే దాన్ని ధైరాయిడ్ గ్రంధి అని పిలుస్తారు.. శరీరం మొత్తం దీని కంట్రోల్లో ఉంటుంది.. ఈ గ్రంధి బాధ్యత కాస్త పెద్దదనే చెప్పవచ్చు.. థైరాయిడ్ గ్రంథి విడుదల చేసే హార్మోన్ల ద్వారా శరీరానికి చురుకుదనం వస్తుంది.. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా హార్మోన్లు చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. అదేవిధంగా హార్మోన్లను తక్కువ స్థాయిలో విడుదల చేస్తే హైపో థైరాయిడిజం అంటారు.. మీ చేతులను బట్టి హైపో థైరాయిడిజం ను గుర్తించవచ్చు..!! అదెలాగంటే..!?

 Hands Indicates if you are suffering Hypothyroidism: or not
Hands Indicates if you are suffering Hypothyroidism: or not

హైపో థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న వారిలో థైరాయిడ్ గ్రంధి పనితీరు తక్కువగా ఉంటుంది. ఇది రక్తం యొక్క ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా నరాలు గట్టి పడే సమస్యలు, గుండె జబ్బులకు దారితీస్తుంది. మీ చేతులు చల్లగా ఉన్నాయంటే అది రక్త ప్రసరణ లేకపోవడాన్ని సూచిస్తుంది. చర్మంపైన అదనపు గీతలు, ముడుతలు ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలను కూడా పెంచుతుంది. మీ చర్మం పొడిబారిపోయి, పేలవంగా ఉంటుంది. మీ చేతులు ,చర్మం రంగు పసుపు రంగులోకి మారుతుందా అయితే హైపో థైరాయిడిజమే.. పసుపు, నారింజ రంగు లో కనిపిస్తుందంటే.. మరీ ముఖ్యంగా అరచేతుల్లో చర్మం ఈ రంగులోకి మారితే అది ఖచ్చితంగా హైపో థైరాయిడిజమే. థైరాయిడ్ హార్మోన్ కారణంగా చర్మం పాలిపోయి, పేలవంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో చర్మం ఎరుపు, పసుపు రంగులోకి మారడమే కాకుండా పొరలు పొరలుగా వస్తూ దురద కూడా వస్తుంది.

 Hands Indicates if you are suffering Hypothyroidism: or not
Hands Indicates if you are suffering Hypothyroidism: or not

హైపో థైరాయిడిజం సమస్య కారణంగా గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. అంతేకాకుండా గోరు చుట్టు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యతో బాధపడుతున్న వారి గోర్లు పెలుసుగా మారిపోతాయి. త్వరగా గోర్లు విరిగిపోతాయి. విరిగిన గోర్లు త్వరగా పెరగవు కూడా. చేతులు, కాళ్ల గోర్లు ఫంగల్ ఇన్ఫెక్షన్ లకు గురవుతాయి. మీ గోర్లు కూడా అందవిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తున్నాయా. అయితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు నిపుణులు. పైన చెప్పుకున్న లక్షణాలలో మీకు ఏమైనా కనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించి తగు పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్య తీవ్రరూపం దాలుస్తుందని గుర్తుంచుకోండి.

 Hands Indicates if you are suffering Hypothyroidism: or not
Hands Indicates if you are suffering Hypothyroidism: or not

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju