NewsOrbit
న్యూస్ సినిమా

Nayanathara: నయనతారకు అంత రేంజ్ ఎక్కడిది..అన్ని గాలి వార్తలేనా..?

Nayanathara: సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచు నయన్ నటించిన సినిమాలు మంచి హిట్స్ సాధించాయి. దాంతో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఎన్.టి.ఆర్ లాంటి యంగ్ హీరో అయినా, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ లాంటి లెజండరీ హీరోలైనా నయన్ వారికి పర్‌ఫెక్ట్ జోడీ అని ప్రేక్షకులు చెప్పుకున్నారు. హీరోలకు మాత్రమే కాదు దర్శకులకు, నిర్మాతలకు నయన్ లక్కీ హీరోయిన్. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాయి. అందుకే ఆమె రెమ్యునరేషన్ అంతకంతా పెరుగుతూ వచ్చింది.

nayanathara-huge remuniration for god father
nayanathara-huge remuniration for god father

కమర్షియల్ సినిమాలలో మంచి గ్లామర్ రోల్స్ చేస్తూనే, హీరోయిన్ సెంట్రిక్ ఫిలింస్ కూడా కమిటయి సక్సెస్‌లు అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా నయన్ క్రేజ్‌ను పెంచాయి. ప్రస్తుతం నయన్ సీనియర్ హీరోలైన రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారికి ఇప్పుడు కరెక్ట్ పేయిర్. ఈ ఏడాది రజనీకాంత్ సరసన దర్భార్, అణ్ణాత్త సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం అందుకున్నారు. ఇటీవలే చిత్రబృందం మేకర్స్ నయనతారను అధికారకంగా ప్రకటించారు.

Nayanathara: గాడ్ ఫాదర్ మూవీ రెమ్యునరేషన్ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

అయితే ఇప్పుడు ఓ హాట్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించడానికి నయన్ ఏకంగా 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని చెప్పుకుంటున్నారు. ఇంతకముందు చిరుతో కలిసి నయన్ సైరా సినిమాలో నటించారు. ఈ సినిమాకి ఆమె అందుకున్న రెమ్యునరేషన్ 2 కోట్ల లోపేనట. అలాంటిది ఇప్పుడు రెట్టింపు రెమ్యునరేషన్ అంటే అంత ఉంటుందా అనేది షాకింగ్ విషయం అంటున్నారు. మరీ అంత రేంజ్ ఉండకపోవచ్చు అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజం అయినా కాకపోయినా ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ రెమ్యునరేషన్ విషయం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N