NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Drinking: మద్యం తాగుతూ వీటిని తింటే ఇక అంతే సంగతులు..!!

Drinking: రోజుకు ఒక పెగ్గు మందు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదే పరిమితి దాటి తీసుకుంటే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. చాలా మంది మందు తాగేటప్పుడు టచింగ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటుంటారు.. వాస్తవానికి మద్యం సేవించేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదని..!? తింటే ప్రమాదమని మీకు తెలుసా..!? అవేంటో చూద్దాం..!!

Drinking: with don't take these foods because
Drinking: with don’t take these foods because

మామూలుగా మందు తాగేటప్పుడు వేయించిన పల్లీలు, జీడిపప్పు తినడానికి ఇష్టపడతారు. అయితే వాస్తవానికి ఈ తినటం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో ఫ్యాట్ పెరిగి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రై చేసిన బంగళా దుంప చిప్స్ తింటారు. ఫ్రైడ్ ఫుడ్స్ తింటే తింటే అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మరి కొంతమంది స్వీట్స్ తింటుంటారు. మద్యం సేవించినప్పుడు స్వీట్స్ తినకూడదని, తినవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మద్యం తాగిన వెంటనే పాలు తాగుతారు. మితంగా తాగితే పాలు తాగవచ్చు. అదే ఎక్కువగా మద్యం సేవించినప్పుడు పాలు తాగకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. లేదంటే జీర్ణ సమస్యలు బాధిస్తాయని గుర్తుంచుకోండి.

Drinking: with don't take these foods because
Drinking: with don’t take these foods because

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మందు లో ఏదైనా కలుపుకుని తాగుతుంటారు. వాటిలో సోడా, కూల్ డ్రింక్స్ ఒకటి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు. ఇవి నీటి శాతాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అందువలన వీటికి బదులు నీళ్లు, ఐస్ క్యూబ్స్ ఉపయోగించండి. వీటిని కలిపి మద్యం తీసుకుంటే మంచిదే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మితంగా తీసుకుంటూ పైన చెప్పిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే కొంతవరకైనా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?