NewsOrbit
న్యూస్ సినిమా

Kalyan ram: నందమూరి హీరో చేస్తున్న పెద్ద ప్రయోగం ఫలిస్తుందా..!

Kalyan ram: నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు వరుసగ బాబాయ్ అబ్బాయిలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నట సింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ సినిమా డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ నటించిన ఈ సినిమాతో శ్రీకాంత్ పూర్తి స్థాయి విలన్‌గా మారాడు. అప్పట్లో లెజెండ్ సినిమా జగపతి బాబు కెరీర్‌ని ఎలా మలుపు తిప్పిందో అలాగే ఇప్ప్పుడు అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ కూడా యూ టర్న్ తీసుకుంటుందని మేకర్స్‌తో పాటు శ్రీకాంత్ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు.

will kalyan-ram-experiment get success
will kalyan-ram-experiment get success

ఇక యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ కొత్త సంవత్సరంలో జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌తో పాటు ఇతర భాషలలోని నటీ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదే క్రమంలో నందమూరి ఫ్యామిలీ హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా మారి ఇన్నేళ్ళు అవుతున్నా భారీ హిట్ సినిమా అనేది పడలేదనే చెప్పాలి.

Kalyan ram: కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే ‘బింబిసారా’ హయ్యెస్ట్ బడ్జెట్..!

మంచి కమర్షియల్ సక్సెస్‌లు వస్తున్నాయి. కానీ అవి కంటిన్యూస్‌గా మాత్రం రావడం లేదు. అయితే కళ్యాణ్ రామ్ మొదటిసారి ఓ డిఫరెంట్ జోనర్ సినిమాతో వస్తున్నాడు. అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బింబిసారా హయ్యెస్ట్ బడ్జెట్ తో.. హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా మిగతా భాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక డిసెంబర్ నెలలో వస్తున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu