NewsOrbit
న్యూస్ సినిమా

Ram charan: ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ పదేళ్ళైనా చెప్పుకుంటునే ఉంటారు..!

Ram charan: మెగా అభిమానులు మాత్రమే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటి వరకు అపజయం అంటే ఏంటో తెలియని దర్శక దిగ్గజం బాహుబలి సినిమాలతో మన తెలుగు సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేసిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇద్దరు శక్తివంతమైన పోరాట యోధుల పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది.

ram-charan surprising getups from rrr
ram-charan surprising getups from rrr

ఇలాంటి సినిమా మన ఇండియన్ స్క్రీన్ మీద రాబోతోందంటే హాలీవుడ్ మేకర్స్ సైతం ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూడాలా అనే ఆతృతతోనూ ఉన్నారు. బాలీవుడ్ అగ్ర నటీ నటులతో పాటు సౌత్‌లోని నటులు అలాగే హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ ఓ సంచలనం సృష్ఠించబోతోంది. ఈ సంచలనం సృష్ఠించే పాన్ ఇండియన్ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్.టి.ఆర్ కొమురమ్ భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ పాత్రకు సంబంధించి ఓ కొత్త టాక్ వినిపిస్తోంది.

Ram charan: చరణ్, తారక్ పాత్రల గురించి కనీసం ఓ పదేళ్ళు చెప్పుకుంటారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్ కొన్ని కీలకమైన అంశాలలో క్లూస్ కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరిగా మాత్రమే కాకుండా మరో రెండు పాత్రల్లో చరణ్ కనిపించనున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా చరణ్ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన పాత్ర మూడు రకాల గెటప్పుల్లో కనిపిస్తుందట. ఈ మూడు రకాల గెటప్పులు అందరికీ ఊహించనివిధంగా సర్‌ప్రైజ్ చేస్తాయని అంటున్నారు. దాంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం, ఆతృత రెట్టింపయ్యాయి. మరి జక్కన్న చరణ్‌ను ఎలాంటి గెటప్పుల్లో చూపించబోతున్నారో చూడాలి. ఇక ఈ సినిమా గురించి ..ఇందులో చరణ్, తారక్ పాత్రల గురించి కనీసం ఓ పదేళ్ళు చెప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri