NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Moisturizer: మాయిశ్చరైజర్ ఎక్కువగా వాడుతున్నారా..!? ఎంత ప్రమాదమో తెలుసుకోండి..!! 

Moisturizer: అసలే చలికాలం.. చర్మం పొడిబారిపోతుంది.. మాయిశ్చరైజర్ వాడటం తప్పనిసరి..!! అయితే మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉపయోగించద్దు అంటున్నారు డెర్మటాలజిస్ట్ నిపుణులు..!! మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉపయోగిస్తే ఎటువంటి చర్మ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Too Much Of Moisturizer: using this side effects
Too Much Of Moisturizer: using this side effects

చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలని మాయిశ్చరైజర్ రాయడం మంచిదే. అయితే అది మోతాదు మించితే.. చర్మంపై పేరుకుపోయి దుమ్ము, ధూళి ని గ్రహిస్తుంది. దాంతో చర్మానికి తగినంత గాలి అందదు. అందువలన చర్మం పొడిబారిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది. సబేషియన్ గ్రంధుల నుంచి సీబమ్ ఉత్పత్తి అవుతుంది. దీని వలన చర్మం దానంతట అదే మాయిశ్చరైజర్ చేసుకుంటుంది. అదే మాయిశ్చరైజర్ ఎక్కువగా రాయడం వలన సీబమ్ ఉత్పత్తి తగ్గి చర్మానికి తగినంత న్యూట్రియెంట్స్ అందక చర్మ సమస్యలు వస్తాయి.

Too Much Of Moisturizer: using this side effects
Too Much Of Moisturizer: using this side effects

మోతాదుకు మించి మాయిశ్చరైజర్ వాడితే చర్మాన్ని డేంజర్ జోన్ లోకి నెట్టి నట్టే.. మాయిశ్చరైజర్ ఎక్కువగా ఉపయోగించడం వలన చర్మంపై పగుళ్లు, బ్లాక్ హెడ్స్, గడ్డలు వస్తాయి. అలాగే చర్మ కణాలు మూసుకుపోయి చర్మం మరింత పొడిగా మారుతుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తో పాటు యాక్నే సమస్యలు వస్తాయి. చర్మం ఎర్రబడుతుంది. దద్దుర్లు వస్తాయి. అందువలన చర్మానికి తగినంత మోతాదులో మాత్రమే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. 2 ML లేదా 5 ML కి మించి రాయకూడదు. ఎక్కువగా మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పై పేరుకుపోయి పైన చెప్పుకున్న చర్మ సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!