NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Munaga Beradu: మునగ కాయలే కాదండోయ్.. మునగ బెరడు కూడా వీటిని తగ్గిస్తుంది..!!

Munaga Beradu: సాంబారు, పప్పు చారు, రసం ఏదైనా సరే మునగకాయ ఉండాల్సిందే.. మునగ కాయే కాదు మునగ బెరడు లో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగకు ఉంది. మరి మునగ బెరడు ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా..!?

Munaga Beradu: to check these health problems
Munaga Beradu: to check these health problems

మునగ చెట్టు బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంది. మునగ చెట్టు బెరడు తీసుకొని ఉడికించి ఆ నీటిని లేపనంగా రాస్తే పిసర్లు తగ్గుతాయి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగిన తగ్గని సర్ప్పి ఈ లేపనం రాయగానే వెంటనే తగ్గుతుంది. ఈ చెట్టు బెరడు తీసుకొని కొద్దిగా నీరు వేసి అరగదీసి ఆ మిశ్రమాన్ని దురద, దద్దుర్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి. మునగ చెట్టు బెరడు రసాన్ని 10 ML తీసుకుని అందులో నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో పుండ్లు, అల్సర్ ను తగ్గిస్తుంది. కడుపులో మంట, అజీర్తి, గ్యాస్, అసిడిటీ కు చెక్ పెడుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే అన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

Munaga Beradu: to check these health problems
Munaga Beradu: to check these health problems

మునగ చెట్టు బెరడును ఆవు పాలలో మరిగించి ఎండబెట్టాలి. తరువాత దంచి పొడి చేసుకోవాలి. ఆ పొడిని ప్రతి రోజూ మూడు పూటలా తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది. సెక్స్ సామర్థ్యం తగ్గితే ఈ పొడిని స్త్రీ, పురుషులిద్దరూ ఉపయోగించవచ్చు. మునగ కాయలే కాదు బెరడు కూడా మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju