NewsOrbit
న్యూస్ సినిమా

Acharya: ఫ్యాన్స్‌కు మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ ఊహించని సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా..!

Acharya: మెగా మల్టీస్టారర్‌గా రూపొంద్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా..సంగీత, రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

acharya is going to be a pan indian movie
acharya is going to be a pan indian movie

వాస్తవంగా ఈ సినిమాను గతేడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాల్సింది. అయితే కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్య నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్, టీజర్స్ పోస్టర్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. అయితే ఇన్నాళ్ళు మెగా ఫ్యాన్స్‌కు ఓ డిసప్పాయింట్‌మెంట్ ఉండేది. అన్నీ సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆ స్థాయిలో సౌత్ సహా హిందీ భాషలలోనూ రిలీజ్ చేస్తున్నారు.

Acharya: ఆచార్య సినిమాను మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసేందుకు చరణ్ ప్లాన్..!

అదే మెగా అభిమానులకు ఆచార్య సినిమా విషయంలో లోటుగా ఉండేది. కానీ, మెగా ఫ్యాన్స్‌కు ఇప్పుడు చిరు – చరణ్ భారీ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఆచార్య సినిమాను మల్టీ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసేందుకు చరణ్ ప్లాన్ చేస్తున్నాడట. అంటే పాన్ ఇండియన్ రేంజ్‌లో మెగా అభిమానులు ఆశించిన విధంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు మిగతా భాషలలో డబ్బింగ్ వర్షన్స్ తీసుకురానున్నట్టు లేటెస్ట్ న్యూస్. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ త్వరలో రానున్నట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే ఆచార్య కూడా పాన్ ఇండియన్ సినిమాగా రికార్డ్స్ కొల్లగొట్టడం ఖాయం.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?