NewsOrbit
న్యూస్

Numerology: మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా? అయితే మీ పుట్టిన రోజు చెప్పండి!

Date of Birth: డబ్బు ఎవరికి చేదు చెప్పండి! దాదాపుగా అందరూ ఎదోఒకనాడు ఖచ్చితంగా జీవితంలో మునుపెన్నడూ లేని డబ్బుని సంపాదించుకోవాలి అని అనుకున్నవారే. అయితే ఆ అదృష్టం ఏ కొద్ది మందికో దక్కుతుంది. దీనికి కారణాలు అనేకం, ఇకపోతే సంఖ్యాశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే.. సంఖ్యాశాస్త్రం (Numerology) ఆధారంగా మీ గతిని చెప్పొచ్చని అంటున్నారు. ఇక మరెందుకాలస్యం.. రానున్న కొత్త ఏడాదిలో మీరు కోరుకున్నవన్నీ దక్కుతాయో లేదా అనే విషయాలను మీ పుట్టిన తేదీను బట్టి తెలుసుకోండి మరి!

ఇక్కడ మీరు ఈరోజు పుట్టారో తెలుసుకోండి!

మొదటగా 1, 10, 19, 28 వ తేదీలలో పుట్టిన వారి సంగతి చూద్దాం. ఈ సంవత్సరం వీరికి ఫ్యాషన్ రంగానికి సంబంధించిన బిజినెస్‌ అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు. అలాగే వీరికి హై బీపీ & కంటి తదితర సమస్యలు వచ్చే సూచనలు వున్నాయట. అలాగే 2, 11, 20, 29 వ తేదీలలో పుట్టిన వారిని మనం చూసినట్టైతే.. వీరు సంపాదన కొరకు అధికంగా హార్డ్ వర్క్ చేయవలసి వుంటుందట. ఇక 3, 12, 21, 30వ తేదీలలో పుట్టిన వారికి తమ పనిలోనే అదృష్టం వరిస్తుందట. సో వీరికి పనే దేవుడన్నమాట. 4, 13, 22, 31 వ తేదీలలో మీరు పుట్టినట్లైతే, మీరు బుధ, శుక్రవారాలు ఏ పని తలపెట్టినా జరుగుతుందట!

ఇక మిగిలిన వారి సంగతి కూడా చుడండి!

మీరు 5, 14, 23 వ తేదీలలో పుట్టిన వారైతే, కొత్త భాగస్వామ్యాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇక 6, 15, 24 వ తేదీలలో పుట్టిన వారి సంపాదన కంటే ఖర్చే అధికంగా ఉంటుందంట! 7,16,25 వ తేదీలలో పుట్టిన వారికి రీసెర్చ్ బేస్డ్ కెరీర్ లో మంచి పురోగతి వుంటుందట. 8,17, 26 వ తేదీలలో పుట్టిన వారు పొదుపులను బాగా సేకరించగలుగుతారు. ఇక చివరగా 9, 18, 27 వ తేదీలలో పుట్టిన వారి గురించి మనం చూసుకున్నట్టయితే.. పెట్టుబడులకు ఇది మంచి తరుణమట. వాటి నుండి వీరు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?