NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: ఈ సాంగ్ తో స్పీకర్లు బ్లాస్ట్ అవ్వడం గ్యారెంటీ..థమన్

Bheemla nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’. న్యూ ఇయర్ సర్‌ప్రిజింగ్ గిఫ్ట్‌గా ఈ మూవీ నుంచి లా లా “భీమ్లా నాయక్” డీజే వెర్షన్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజగా ట్విట్టర్ వేదికగా అప్‌డేట్ ఇచ్చాడు. గత ఏడాది నుంచి థమన్ వాయింపుడుకి అడ్డు. అదుపు ఉండటం లేదు. సాంగ్స్ అయినా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా పీక్స్‌లోనే ఇస్తున్నాడు. ఇటీవల వచ్చిన అఖండ మూవీకి థమన్ ఇచ్చిన బీజీఎంకి థియేటర్స్‌లో బాక్సులు పనిచేయలేదు.

speakers are going to blast by this one song
speakers are going to blast by this one song

ఆ రేంజ్‌లో ఇచ్చాడు. కేవలం అఘోరా పాత్రకు సంబంధించిన బీజీఎం కోసం 600 మంది మ్యుజీషియన్స్ పని చేశారు. ఈ ఒక్క పార్ట్‌కే కోటీ ముప్పై లక్ష్ల బిల్ అయిందని థమన్ ఇటీవల చెప్పుకొచ్చాడు. ఇప్పుడు అంతక మించి ‘భీమ్లా నాయక్’ చిత్రానికి బీజీఎం ఇస్తున్నట్టు థమన్ తెలిపాడు. అంటే ఇక ‘భీమ్లా నాయక్’ సినిమాకు థమన్ ఇచ్చే బీజీఎం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడమే కష్టం. ఇక థమన్ ఈ సినిమాలో లా లా భీమ్లా సాంగ్‌కు డీజే వెర్షన్ కంపోజ్ చేశాడు. ఇది డిసెంబర్ 31న సాయంత్రం విడుదల కాబోతుంది. సంక్రాంతికి రావాల్సిన ‘భీమ్లా నాయక్’ పోస్ట్‌పోన్ అవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Bheemla nayak: డిసెంబర్ 31 రాత్రి మొత్తం ఎక్కడ చూసిన ‘భీమ్లా నాయక్’ డీజే వెర్షన్

అందుకే ఈ డీజే వెర్షన్ సాంగ్‌తో అభిమానులను రెట్టింపు ఉత్సాహపరచాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా లా లా సాంగ్ డీజే వెర్షన్ ఫైనల్ ప్రాసెసింగ్‌లో ఉందని తన ట్విట్టర్ ద్వారా ఓ ఫొటోను షేర్ చేసి తాజా అప్‌డేట్ ఇచ్చారు. దాంతో పవర్ స్టార్ అభిమానులు మాత్రమే కాదు ఈ సాంగ్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31 రాత్రి మొత్తం ఎక్కడ చూసిన ‘భీమ్లా నాయక్’ డీజే వెర్షన్ తప్ప మరొకటి వినిపించని క్లియర్‌గా అర్థమవుతోంది. ఇక ఈ సినిమాను సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju