NewsOrbit
న్యూస్

Cloves: పరగడుపున రెండు లవంగాలు తింటే మనం ఊహించని ప్రయోజనాలు..!!

Cloves: మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి..!! ఇది కూరలకు రుచిని అందిస్తుంది.. అయితే లవంగాలను తింటే ఆరోగ్యానికి మంచిదని అతి కొద్ది మందికే తెలుసు.. ముఖ్యంగా ఉదయం పరగడుపున రెండు లవంగాలు తింటే మనం ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి..!! అవేంటో చూద్దాం..!!

Health benefits of empty stomach eating Cloves:
Health benefits of empty stomach eating Cloves:

లవంగాలు లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం లోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా కాపాడుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ కారక జబ్బులను నయం చేస్తుంది. ఇవి జీర్ణ వ్యవస్థ ను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. కడుపు లో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి ఉదర సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Health benefits of empty stomach eating Cloves:
Health benefits of empty stomach eating Cloves:

పంటి నొప్పి తో బాధపడుతున్న వారికి లవంగం అద్భుతంగా పని చేస్తుంది. పరగడుపున రెండు లవంగాలు తింటే దంత సమస్యలు రావు. నోటి దుర్వాసనను పోగొడుతుంది. పిప్పి పన్ను నొప్పి ఉన్నచోట లవంగం ఉంచితే నొప్పిని తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని లవంగం పొడిని వేసుకుని కలిపి తాగితే పంటి నొప్పిని తగ్గిస్తుంది.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N