NewsOrbit
న్యూస్

Whatsapp: రాత్రికిరాత్రి 17 లక్షల వాట్సాప్ అక్కౌంట్లు బ్యాన్ చెయ్యబోతున్నారు, అందులో మీది ఉందో లేదో చూసుకోండి!

whatsapp: మీరు వాట్సాప్ వాడుతున్నారా? అయితే బహుపరాక్ మిత్రులారా. ఎందుకంటే వాట్సాప్ ఒకే నెలలో దాదాపుగా 1700000 అకౌంట్లను బ్యాన్ చేసింది. విషయంలోకి వెళితే, గత సంవత్సరం అనగా 2021 నవంబర్ నెలలో ఏకంగా 17.5 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్ చేసినట్టు తన కంప్లియెన్స్ రిపోర్టులో పేర్కొంది. ఈ కాలంలో తమ సంస్థకు సుమారుగా 602 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తోన్న ఈ ఇండియన్ అకౌంట్లను +91 ఫోన్ నెంబర్ ద్వారా గుర్తిస్తున్నట్టు పేర్కొంది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం, తాము నవంబర్‌ నెలకు సంబంధించిన రిపోర్టును పబ్లిష్ చేశామని వాట్సాప్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ కారణం చేతనే వారు ఆ అకౌంట్లను బ్యాన్ చేశారట!

యూజర్లకు తమ ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా వాడేందుకు గాను తాము ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వాడుతున్నట్టు వాట్సాప్ తెలిపింది. గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా వాట్సాప్ 20 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన మాట తెలిసినదే. వాట్సాప్‌కు దేశవ్యాప్తంగా 40 కోట్లకు పైగా యూజర్లున్నారు. వాట్సాప్ బ్యాన్ చేసిన ఈ అకౌంట్ల ద్వారా యూజర్లు బల్క్ మెసేజ్‌లను పంపుతున్నట్టు వాట్సాప్ గుర్తించింది. అందుకే బల్క్‌గా మెసేజ్‌లు పంపే అకౌంట్లపై వాట్సాప్ చర్యలు తీసుకుంది.

సోషల్ మీడియాకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఇదే..

ఇక గత ఏడాదంతా సోషల్ మీడియాలకు, ప్రభుత్వానికి మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత డేటా నిబంధనల విషయంలో, సోషల్ మీడియా కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మనం చూసాం. పలు సోషల్ మీడియా కంపెనీలు, OTT కంపెనీలను మరింత పారదర్శకంగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కోవలోనే వాట్సాప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని పలువురు కార్పొరేట్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju