NewsOrbit
రాజ‌కీయాలు

Ramgopal Varma: రాంగోపాల్ వర్మతో వైసీపీ మంత్రి పేర్ని నాని..!!

Ramgopal Varma: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) తనదైన శైలిలో సమాజంలో జరిగే వాటి గురించి స్పందిస్తూ ఉంటారు అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు ప్రముఖ చానల్స్ డిబేట్ లో పాల్గొంటూ.. రాంగోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలు.. సంచలనం రేపుతుంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం(Ap Governament) సినిమా టికెట్ల వ్యవహారం విషయంలో.. షోల విషయంలో.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇండస్ట్రీకి తలనొప్పిగా మారాయి అని ఇండస్ట్రీకి చెందిన చాలామంది అంటూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ విషయం గురించి ఓ ప్రముఖ ఛానల్లో డిబేట్ లో రామ్ గోపాల్ వర్మ చర్చిస్తూ ఉండగా.. ఆయనతో మంత్రి పేర్ని నాని( Perni Nani) ఫోన్ లో సంభాషించారు. సినిమాటోగ్రఫీ చట్టం కొత్తగా తమ ప్రభుత్వం తీసుకు రాలేదని ఎప్పటి నుండో ఉందని.. తెలియజేశారు.

Varma Caught Watching Porn In TV Studio | Tupaki English

ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ వేసిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. టికెట్ ధరల విషయంపై.. ఆర్జివి అడిగిన ప్రశ్నలకు ఈ విధంగా.. రియాక్ట్ కావడం జరిగింది. సినిమా టికెట్ల ధరల విషయంలో గత ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించడం జరిగిందని.. స్పష్టం చేశారు. ఈ క్రమంలో సినిమా ఓటిటి(OTT)లో రిలీజ్ చేస్తే తనకు సంబంధం లేదని.. థియేటర్లలో విడుదల చేస్తే మాత్రం తప్పకుండా నిబంధన పాటించాల్సిందేనని అంటూ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

May lose ministry: Perni Nani - Political News

అంతమాత్రమే కాకుండా ఏప్రిల్ మాసం లోనే తమ ప్రభుత్వం జారీచేసిన జీవోను న్యాయస్థానానికి చెందిన కొంత మంది న్యాయమూర్తులు.. సమర్థించడం జరిగిందని ఇదే క్రమంలో జడ్జి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని తెలిపారని స్పష్టం చేశారు. మొత్తంమీద రాంగోపాల్ వర్మ ఇటీవల పలు మీడియా ఛానల్స్ ఏపీ ప్రభుత్వం పై.. భారీ ఎత్తున వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ ఉన్న సమయంలో… వైసీపీ మంత్రి ఫోన్ కాల్ లో మీడియా ఛానల్ లో.. రాంగోపాల్ వర్మ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం సినీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?