NewsOrbit
న్యూస్ సినిమా

Hero Siddharth: హీరో సిద్ధార్ధ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు..

Hero Siddharth: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా కారాణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్ధ చేసిన కామెంట్స్ తీవ్ర రుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. సైనాపై సిద్దార్ధ చేసిన వివాదాస్పద ట్వీట్ దేశ వ్యాప్తంగా దుమారాన్ని లేపింది. ఇది సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సైనాను “కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడంతో ప్రముఖులు అందరూ ఖండించారు. సైనాకు సిద్దార్ద్ క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ లు వచ్చాయి. మరో పక్క కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు. జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా స్పందించి సిద్ధార్ధ్ వ్యాఖ్యలను ఖండించారు.

Hyderabad police case registered against hero Siddharth
Hyderabad police case registered against hero Siddharth

 

Hero Siddharth:  సైనాకు క్షమాపణలు చెప్పిన సిద్ధార్ధ్

దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సైనాకు క్షమాపణలు తెలియజేశారు సిద్ధార్ధ్. క్షమాపణలు తెలియజేస్తూ సిద్ధార్ధ ట్వీట్ చేశారు. “డియర్ సైనా, కొన్ని రోజుల క్రితం మీరు చేసిన ట్వీట్ కు సమాధానంగా ఒక పోస్టు పెట్టాను. నీ మీద దారుణమైన జోక్ వేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను, నేను మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. నా అసంతృప్తి, కోపాన్ని సరి అయిన పదాలతో వ్యక్త పర్చలేదు. మనం జోక్ చేసినప్పుడు వివరణ ఇవ్వాల్సి వస్తే అది మంచి జోక్ కాదు. అలాంటి జోక్ వేసినందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను. చాలా మంది చెబుతున్నట్లుగా ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో నేను ఈ ట్వీట్ చేయలేదు. నేను ఫెమినిస్టులకు అండగా ఉండే వ్యక్తిని. ఒక మహిళగా మీపై దాడి చేయాలనే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. ఇవన్నీ మరచిపోయి నేను చెప్పిన క్షమాపణలను మీరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను, నువ్వు ఎప్పుడు మా ఛాంపియన్ వే”అని సిద్ధార్ధ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

దేవుడి ఆశీస్సులు అతడికి ఉండాలి

అయితే సైనాపై చేసిన వ్యాఖ్యలను పురస్కరించుకుని సిద్ధార్ధపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 509, ఐటీ యాక్ట్ 67 ప్రకారం సిద్ధార్ధపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. మరో పక్క సిద్ధార్ధ చెప్పిన క్షమాపణలకు సైనా రిప్లై ఇచ్చారు. “అతడే ట్విట్టర్ లో ఆ విధంగా అన్నారు. ప్రస్తుతం క్షమాపణలు చెబుతున్నారు. సిద్ధార్ధ ట్వీట్ చేసిన రోజు నేను ట్విట్టర్ లో ట్రెండ్ అయినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. అతడితో ఇప్పటి వరకూ నేను మాట్లాడలేదు. కానీ అతను క్షమాపణలు చెప్పినందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ ట్వీట్ మహిళలకు సంబంధించినది. మహిళలను లక్ష్యంగా చేసుకుని అటువంటి పనులు చేయకూడదు. ఇటువంటి వాటిని నేను పట్టించుకోను. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను. దేవుడి ఆశీస్సులు అతడికి ఉండాలి” అంటూ సైనా నెహ్వాల్ తెలిపింది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?