NewsOrbit
న్యూస్ సినిమా

Varun tej: మెగా హీరో కోసం దిగిన మిల్కీ బ్యూటీ..ఆ మ్యాజిక్ రిపీట్ గ్యారెంటీ..

Varun tej: మెగా హీరో కోసం మిల్కీ బ్యూటీ తమన్నాని దింపారు మేకర్స్. వరుణ్ తేజ్ సాయీ మంజ్రేకర్ జంటగా తెరకెక్కిన సినిమా గని, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను రూపొందించారు. గద్దల కొండ గణేశ్ తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ నుంచి సినిమా రాలేదు. గని ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా వల్ల అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకి గత నెల 24న రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ వాయిదా వేయాల్సి వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థలో అల్లు బాబి, సిద్దుముద్ద కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

Tamannah special song in ghani
Tamannah special song in ghani

ఇక ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఓ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే తమన్నా అల్లుడు శీనులో మొదటిసారి ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత జై లవ కుశ చిత్రంలో ఎన్.టి.ఆర్ సరసన, సరిలేరు నీకెవ్వరు చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన తమన్నా ఆడిపాడింది. ఈ సాంగ్స్ అన్నీ మంచి హిట్ సాధించాయి. ఇక తమన్నాకు మెగా హీరోల సరసన నటించిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. మెగా స్టార్‌తో రెండవసారి జతకడుతున్న తమన్నా, పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్‌ల సరసన నటించిన సంగతి తెలిసిందే.

Varun tej: తమన్నా సాంగ్ ఎలా ఉంటుందో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు గని సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసింది. తాజాగా చిత్రబృందం దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది. కొడితే అంటూ సాగే స్పెషల్ సాంగ్‌లో తమన్నా కనిపించబోతోంది. ఇందుకు సంబంధించిన తమన్నా లుక్‌తో పాటు ఈనెల 15న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్‌లోనూ మంచి అంచనాలు కలిగించాయి. ఇక తమన్నా సాంగ్ ఎలా ఉంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ స్పెషల్ సాంగ్‌లో తమన్నా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri