NewsOrbit
న్యూస్ సినిమా

Bhola shankar: నాకు ఇప్పుడు భోళా శంకర్ తప్ప ఏదీ ముఖ్యంకాదు అంటున్న స్టార్ ప్రొడ్యూసర్

Bhola shankar: టాలీవుడ్‌లో ఉన్న బడా నిర్మాణ సంస్థలలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ఒకటి. ఇప్పటి వరకు ఈ సంస్థలో ఇతర నిర్మాణ సంస్థలు కలిసి సినిమాలు నిర్మించాయి. కానీ, మొదటిసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సోలోగా సాలీడ్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సక్సెస్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు ఈ సంస్థ అధినేత అనిల్ సుంకర. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది.

bhola-shankar is important for anil sunkara
bhola-shankar is important for anil sunkara

తమిళంలో భారీ హిట్ అందుకున్న వేదాళం చిత్రానికి అఫీషియల్ తెలుగు రీమేక్‌గా భోళా శంకర్ నిర్మితమవుతోంది. మెహర్ రమేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర భారీ బడ్జెట్‌తీ నిర్మిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో చిరంజీవికి జంటగా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ చిరంజీవికి చెల్లిగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సాంగ్, ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ అయింది.

Bhola shankar: ఈ ఏడాది సమ్మర్‌లోనే భోళా శంకర్..?

ప్రస్తుతం టాకీ పార్ట్ జరుగుతోంది. ఇదే నిర్మాత అఖిల్ అక్కినేనితోనూ ఏజెంట్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పుడు భోళా శంకర్ సినిమా పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించడం లేదని నిర్మాత అనిల్ సుంకర చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే ఈ ఏడాది సమ్మర్‌లోనే భోళా శంకర్ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju