NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 20 Today Episode: రుద్రాణి ఆగడాలను ఆపేది ఎవరు..? ఇక దీపకు దిక్కెవరు..?

Karthika Deepam Jan 20 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా ముందుకు సాగుతూ పోతుంది.ప్రకృతి ఆశ్రమంలో అత్తమామల్ని చూసిన దీప అదే ఆలోచనతో ఇంటికి చేరుకుంటుంది.సీన్ కట్ చేస్తే మన గురించి ఆరా తీసింది ఎవరా అయి ఉంటుందని డిస్కస్ చేసుకుంటారు సౌందర్య, ఆనందరావు. ప్రశాంతతని వెతుక్కుని ఇక్కడకు వచ్చాం అయినా ప్రశాంతత మనసులో ఉండాలి కదా..కార్తీక్ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆనందరావు ప్రశ్నకి…ఆ ఆలోచన వద్దు దీప వాళ్లని ఓడిపోనివ్వదని మీరన్నారు కదా అని సౌందర్య అంటే మరి దీపకు సపోర్ట్ ఎవరిస్తారని ప్రశ్నిస్తాడు ఆనందరావు.


Devatha Serial: ఒక్కటైనా తండ్రీ కూతురు.. మాధవ్ ఏం చేశాడంటే..!?

Karthika Deepam Jan 20 Today Episode:అత్త మామల గురించి ఆలోచనలో పడ్డ దీప ఏమి చేయనుంది..?

కట్ చేస్తే ఇంటికి చేరుకున్న దీప అత్తయ్య, మామయ్య ఇక్కడే ఉన్న విషయం పిల్లలకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. దీప దగ్గరకు వచ్చిన పిల్లలు వచ్చినప్పటి నుంచి ఏమీ మాట్లాడటం లేదేంటమ్మా అని అడుగుతారు.నీకు పని ఎక్కువ అవుతోంది కదా అలసిపోయావా అంటారు. ఏమైంది..డాడీ కూడా డల్ గానే కనిపించారని చెబుతారు. వచ్చి సిలిండర్ ఫిక్స్ చేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటారు. అత్తయ్య, మామయ్య, మేము అంతా ఒకే ఊర్లో ఉన్నప్పటికీ దూరం నుంచి చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప.వాళ్లెందుకు వచ్చారో అనే ఆలోచనలో పడుతుంది దీప.

Case On Kanna Family: గృహహింస కేసులో నెగ్గిన కన్నా కోడలు!కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
డాక్టర్ బాబు సిలిండర్ ఎలా తీసుకోచ్చాడనే ఆలోచనలో దీప :

అదే సమయంలో డాక్టర్ బాబు సిలిండర్ తీసుకొచ్చారని అన్నారు..ఎక్కడినుంచి తెచ్చారు..ఇప్పుడెక్కడికి వెళ్లారని అనుకుంటుంది. మరో వైపు ప్రకృతి ఆశ్రమంకు వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి వాళ్లెందుకు వచ్చారని అడుగుతాడు. మీరెవరు అంటే తెలిసిన వాళ్లు అని అబద్ధం చెప్పేస్తాడు. ఆ పెద్దాయనకు ప్రాబ్లెం ఏంటి అని అడిగితే… మీరు కలుస్తానంటే మీ పేరు చెప్పండి, లేదంటే వెళ్లిపోండి అంటాడు. మాటిమాటికీ వచ్చి ఇబ్బంది పెడితే బాగోదంటాడు. చేసేదిలేక కార్తీక్ వెనుతిరుగుతాడు.

Case On Kanna Family: గృహహింస కేసులో నెగ్గిన కన్నా కోడలు!కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
బాబు కోసం వేట మొదలుపెట్టిన మోనిత :

మరోపక్క  మోనిత ఫోన్లో బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ ఫొటో చూస్తూ..ఎవడ్రా నువ్వు నా ఆనందరావుని ఎత్తుకెళ్లావ్ అనుకుంటుంది. ఒకవేళ ఏదైనా జరిగి మావయ్యగారు పైకి పోతే..కార్తీక్ రాక తప్పదు. అప్పుడు కార్తీక్ ని నేను కలవకా తప్పదు. ఈ లోగా బుల్లి ఆనందరావుని వెతకాలి.ఇందుకు నా ఆస్తి మొత్తం ఖర్చైనా పర్వాలేదు అనుకుంటుంది. ప్రకృతి ఆశ్రమంలో ఉన్న ఆనందరావు…కాసేపు బయటకు వెళ్లి నడుద్దామా అని అడిగితే..వాతావరణం చల్లగా ఉంది వద్దులెండి అంటుంది సౌందర్య.

అబద్దాలతో బతుకుతున్న కార్తీక్, దీప:

ఈలోగా ఆశ్రమానికి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చి మీగురించి అడిగిన ఆవిడ మళ్లీ ఏమైనా వచ్చిందా అని అడిగి..మీరు కొట్టినావిడ అంత మంచిదేం కాదని చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇంట్లో అన్నం తింటూ…మమ్మీ-డాడీ విషయం దీపకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. దీప కూడా అత్తయ్య మావయ్య విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. మీరు పిల్లలతో మనసు బాలేదు అన్నారట ఎక్కడికి వెళ్లారు అంటే రుద్రాణి దగ్గరకు వెళ్లి పిల్లలకు భోజనం పంపించొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లాను అని చెప్తాడు కార్తీక్. అలాగే రుద్రాణిని ఆశ్రమంలో ఎవరో కొట్టారంట తెలుసా అంటుంది దీప.నువ్వు ఆశ్రమానికి వెళ్లావా..నీకేం పని అంటాడు కార్తీక్. రుద్రాణిని కొట్టిన ఆవిడను చూసేందుకు వెళ్లాను అంటుంది. మరి చూశావా అంటే కార్తీక్ లేదని సమాధానం చెబుతుంది దీప.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?