సినిమా

Devatha Serial Today Episode: ఈరోజు దేవత సీరియల్ ఎపిసోడ్ హైలైట్స్ మరియు రివ్యూలు

Devatha Serial Today Episode Highlights and Daily Updates
Share

Devatha Serial Today Episode:

Devatha Serial Latest Episode September 03: జానకమ్మకి వార్నింగ్ ఇచ్చిన మాధవ్..! దేవికి రుక్మిణిని నిజం చెప్పమన్న భాగ్యమ్మ..!

Devatha Serial Latest Episode September 03: భాగ్యమ్మ రుక్మిణి పిలిచి ఏంది బిడ్డ ఎన్నాళ్ళని ఇలా ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోతావు.. దేవికి నిజం చెప్పేయొచ్చుగా అని అంటుంది.. ఒకవేళ దేవికి నువ్వు నిజం చెప్పకపోతే చెప్పు.. నేనే వెళ్లి పటేల్ సార్ వాళ్ళ నాయన అని చెప్పేస్తాను అని అంటుంది.. నిజం చెప్పడానికి నిమిషం పట్టదు అమ్మ.. కానీ చెప్పిన తర్వాత దేవి అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.. అందుకే ఆలోచించే ఆగిపోతున్నాను అని అంటుంది.. ఒకవేళ ఇప్పుడు దేవికి నేను నిజం చెప్పినా కూడా సత్య పరిస్థితి ఏమవుతుంది.. నేను ఆ ఇంటికి వచ్చి దాన్ని చంపేసుకోమంటావా అని రుక్మిణి అంటుంది..Read full article

Devtha Serial Latest Episode September 02 Summary: మాధవ్ ను అబద్దం ఎందుకు చెప్పవని నిలదీసిన దేవి..!? ఆదిత్య షాక్ ఇచ్చిన దేవుడమ్మ

ఆదిత్య టిఫిన్ చేస్తుండగా దేవుడమ్మ సత్య ఇద్దరు కలిసి ఆదిత్య కు వడ్డిస్తారు.. ఆదిత్య ఎప్పుడు బయట విషయాలేనా.. ఇంట్లో విషయాలు కూడా పట్టించుకోమని దేవుడమ్మ అంటుంది.. సత్య ను తీసుకొని అమెరికా వెళ్ళమని దేవుడమ్మ చెబుతుంది ఇప్పుడు కాదు అని ఆదిత్య విస్సుకుంటడు.. ఎప్పుడు మీకు పిల్లల ధ్యాసనా మరో ధ్యాసేనా వేరే ఆలోచన లేదా అంటూ ఆదిత్య అనగానే.. ఈ అమ్మ మీద కూడా ప్రేమ తగ్గిపోయిందా.. ఈ అమ్మ మాటకి ఎదురు చెప్పే అంతగా తయారయ్యావా.!? సత్య ను అమెరికాకు తీసుకెళ్లకపోతే నా నిర్ణయం ఎలా ఉంటుందో నువ్వు చూస్తావని దేవుడమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. Read Full Article

Devtha Serial Today Episode సెప్టెంబర్ 1 ఎపిసోడ్ హైలైట్స్: దేవికి నిజం చెప్పించిన ఆదిత్య.. కంగారు పడ్డ దేవుడమ్మ..!!

దేవి తన తండ్రి తన తండ్రికి సేవలు చేస్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్య రుక్మిణి నీ ఆ ఇంటి తలుపులు తెరుస్తారు.. అతన్ని ఆదిత్య చడమడ వాయిస్తాడు.. పట పటమని చంప దెబ్బలు కొడతాడు. ఏమైంది ఎందుకు కొడుతున్నారు అని అతను అడుగుతాడు. నేను దేవికి తండ్రినని చెబుతాడు. నిజం చెప్పరా దేవికి ఈ అబద్ధం చెప్పమని ఎవరు చెప్పారు. ఎందుకు ఇదంతా చేస్తున్నావని ఆదిత్య అడుగుతాడు..Read More

Devatha Serial July 20th Episode: సత్య దేవితో మ్యూజికల్ చైర్స్ లో గెలిస్తే నీకు మీ ఆఫీసర్ చేతుల మీదగా గిఫ్ట్ అందుకోవచ్చు అని చెప్పడంతో వెంటనే పరుగుపరుగున దేవి గేమ్స్ ఆడటానికి వెళ్తుంది. మధ్యలో సినిమాకి దేవి కి చిన్మయి కి టై అవగా.. దేవి కోసం చిన్మయి ఆటను వదిలేసి మరీ తన చెల్లి గెలవాలని కోరుకుంటుంది..!! రాధా మనసులో మీరు ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మాకు లాగా చాలా ప్రేమగా ఉన్నారు.. కానీ మాకు లాగా మీరు వీడిపోకూడదు అని మనసులో అనుకుంటుంది.. నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఇవే..!!

Devatha Serial Latest Episode August 1st Highlights: పిల్లల చేతిలో దెబ్బలు తిన్న దేవి.. ధైర్యం నింపడం కోసం రాధ అలా చేసిందా.!?

ఇక ఎట్టకేలకు మ్యూజికల్ చైర్స్ లో దేవి గెలుస్తుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆదిత్య చేతుల మీదగా జరుగుతుంది. ముందుగా ముగ్గుల పోటీలలో గెలిచిన రాధా సత్యకు మొదటి బహుమతిని ప్రకటించి వారికి బహుమతిని అందజేస్తారు. వారి ముగ్గు లో ఉన్న రైతు ప్రాధాన్యతను అందరికీ తెలియజేసి.. అందుకే వీరికి మొదటి బహుమతి ఇచ్చానని చెబుతారు.

Devatha Serial Today Episode: పూర్తి ఎపిసోడ్‌లను ఆన్‌లైన్‌లో చదవండి

ఇక తన అక్క రుక్మిణీ కూడా ఓ రైతు అని గురించి మీటింగ్ లో చెబుతుంది. ఇక మ్యూజికల్ చైర్స్ లో మొదటి బహుమతి వచ్చిన దేవి స్టేజ్ మీదకు వెళ్లి ఆగిపోతుంది. ఆదిత్య కూడా దేవుడా నా కన్న కూతుర్ని ఈ విధంగానే నా దగ్గర తీసుకునే అవకాశం కల్పించాలని మనసులో కోరుకుంటాడు. మనసులో ఎన్నో ప్రశ్నలు తలని వెనక్కి లాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆఫీసర్ సారు అంటూ వెళ్ళి గట్టిగా తనని హత్తుకుంటుంది.. ఇది చూసిన మాధవ కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతాడు.. ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగిస్తుంది.

Devatha Serial Latest Episode August 1st Highlights: పిల్లల చేతిలో దెబ్బలు తిన్న దేవి.. ధైర్యం నింపడం కోసం రాధ అలా చేసిందా.!?

Devatha Serial: today episode highlights
Devatha Serial: today episode highlights

ఇక ఆదిత్య దేవి ఒక్కటయ్యారు. కానీ మాధవ్ ఎన్ని ప్రయత్నాలు చేసిన దేవి ఆగకపోవడంతో.. ఇక దేవిని మాధవ్ హాస్టల్కు పంపించే ప్రయత్నం చేస్తాడా..!? ఎలా వీళ్ళిద్దరి నీ దూరం చేయడానికి మళ్లీ ఎలాంటి స్కెచ్ వేస్తాడో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.


Share

Related posts

ఆ ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న శ్రీమంతుడు

Varun G

‘విలనిజం’కు బై.. బై..! చేయాల్సింది వేరే ఉందంటున్న విలన్

Muraliak

ఎన్టీఆర్ సినిమాలో రమ్యకృష్ణ.. బాహుబలి సినిమా లో శివగామి కంటే పవర్‌ఫుల్ క్యారెక్టర్ రాసిన త్రివిక్రం..?

GRK