NewsOrbit
Entertainment News Telugu TV Serials

Devatha: రుక్మిణి ని తనతో పాటు వచ్చేయమన్న ఆదిత్య.. దేవిని కొట్టబోయిన రాధ.. నిజం చెప్పేయమన్న చిన్మయి..

Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights

Devatha: రుక్మిణి ఆదిత్య కు ఫోన్ చేస్తుంది.. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా అని ఆదిత్యను అడుగుతుంది.. నువ్వు అప్పుడు నన్ను అడిగిన ప్రశ్న నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది.. దేవి ఇన్ని రోజుల నుంచి నిన్ను నాన్న ఎదురుగానే ఉన్నా కూడా ఎందుకు చూపించలేదు అని అడిగితే.. ఏం సమాధానం చెబుతావు అని ఆదిత్య అడుగుతాడు.. దేవి నిన్ను చూస్తే చాలు పెనిమిటి.. తను మనసులో ఉన్న బాధనంతా మర్చిపోతుంది.. ఆ ప్రశ్న అడగద్దు అని రుక్మిణి అంటుంది.. ఎప్పుడు చూసినా దేవిని పంపిస్తాను అని అంటున్నావే కానీ .. నువ్వు రావా రుక్మిణి అని ఆదిత్య అడుగుతాడు.. సమాధానం చెప్పలేకపోతున్నావా అని ఆదిత్య అడుగుతాడు.. రుక్మిణి ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది..

Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights
Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights

దేవి స్కూల్ నుంచి రాగానే.. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి స్కూల్ లో మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న గురించి తప్పుగా మాట్లాడుకుంటూ కొట్టుకున్నారు.. నువ్వు మా నాన్న ఎవరో నాకు చెప్పకుండా మంచి పని చేసావ్ అమ్మ.. అలా ఎటువంటి గలీజ్ అతన్ని నాకు చూపించుకోకుండా మంచి పని చేశావు.. లేదంటే స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను కూడా ఇలాగే తప్పుగా మాట్లాడేవారు.. నేను బాధపడకూడదని నువ్వు మా నాన్న ఎవరో నాకు చెప్పలేదు కదా అని దేవి అంటుంది..

Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights
Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights

ఆ మాటలకు కోపం వచ్చినా రాధ దేవమ్మ అంటూ చెయ్యి ఎత్తుతుంది.. మీ నాన్న గురించి నువ్వు తేలిక తప్పుగా మాట్లాడుతున్నావు.. ఇంకొక్కసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను దేవమ్మ.. నీకు ఆయన గురించి ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నావు అంటూ రాధ కోపంగా దేవి పై అరుస్తూ చెయ్యి ఎత్తుతుంది.. కాసేపటి తర్వాత నీకు తెలియని వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పి చెయ్యి దించేస్తుంది.. అక్కడ నుంచి రాధా కోపంగా పక్కకు వెళ్ళిపోయింది..

Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights
Devatha Serial 1 November 2022 Today 692 episode Highlights

అమ్మ చెల్లి అడిగింది కరెక్టే కదా.. నువ్వు ఎందుకు ఆఫీసర్ సారే దేవి వాళ్ళ నాన్న అని ఎందుకు చెప్పడం లేదు అని చిన్మయి దగ్గరకు వచ్చి అడుగుతుంది.. నువ్వు చెప్పిన మాట దేవికి చెప్పడం చాలా సులువే.‌ కానీ దేవి ఆ విషయాన్ని అంతటితో వదిలేయలేదు దేవి.. నన్ను కూడా వాళ్ళ నాన్న ఇంటికి వెళ్దాం పదమని అంటుంది.. అయితే నువ్వు కూడా ఆఫీసర్ అంకుల్ తో కలిసి దేవిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చిన్మయి అంటుంది.. అది జరిగే విషయం కాదు అని రాధా అంటుంది.. ఎందుకమ్మా నాకోసం మీ ఇంట్లో ఉండిపోతున్నావా అని చిన్మయి అడుగుతుంది .. అది కాదులే బిడ్డ నేను నా చెల్లెలు కోసం మా ఇంటి నుంచి వచ్చేసాను.. ఇంకా ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్తే నా చెల్లెలు జీవితం ఆగమవుతుంది అని రాధ అంటుంది..

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri