NewsOrbit
న్యూస్ హెల్త్

Tips for reducing cold and cough :: ఈ టిప్స్ పాటిస్తే క్షణాల్లో మీ జలుబు, దగ్గు పరార్..!

Tips for reducing cold and cough:

ఇప్పుడు సీజన్ మారింది కావున చాలా మంది జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. జలుబు తగ్గడానికి రోజు టాబ్లెట్స్ కూడా వేసుకుంటారు. ఎందుకంటే జలుబు చేస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఒక్కోసారి దగ్గు రావడం,తుమ్ములు,తలనొప్పి కూడా వస్తుంది. అయితే మందులతో పనిలేకుండా ఎంచక్కా ఇంటి చిట్కాలు ఉపయోగించి జలుబును ఇట్టే మాయం చేసుకోవచ్చు. అదెలానో ఇప్పుడు తెలుసుకుందాం..

జలుబును తగ్గించే ఇంటి చిట్కాలు :

Steam

 

జలుబు చేసినప్పుడు మాములు నీరు తాగకుండా నీటిని వేరు తాగితే కాస్త ఉపశమనంగా ఉంటుంది.అలాగే అదే వేడి నీటిలో తేనె, నిమ్మరసం, కొద్దిగా దాల్చినపొడి కలిపి తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ఆవిరిపట్టడం వల్ల కూడా ఉపశమనం ఉంటుంది.ఆవిరి పడితే మూసుకుపోయిన ముక్కురంధ్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. అయితే, ఆవిరి పట్టేటప్పుడు కేవలం వేడినీటితో కాకుండా అందులో కాస్తా పసుపు గాని జండు బామ్, విక్స్ వంటివి వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా వేసిన నీటితో ఆవిరిపడితే జలుబు త్వరగా తగ్గుతుంది.

ఇలా చేస్తే జలుబు క్షణాల్లో మాయం:

Tips for reducing cold

ఇంకా వేడి వేడి పాలల్లో చిటికెడు
పసుపు కలిపుకుని రాత్రి వేళల్లో తాగితే బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. పసుపు పాలు తాగడం వలన జలుబు తగ్గడంతో పాటుగా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుంది. పసుపులోని యాంటీ బయాటిక్ గుణాలు జలుబుని దూరం చేస్తాయి.జలుబుతో బాధపడేవారు టీలో కొద్దిగా అల్లం ముక్కను వేసుకుని తాగితే ఉపశమనం ఉంటుంది. అల్లంలోని ప్రత్యేక గుణాలు జలుబు,దగ్గుని తగ్గిస్తాయి.కాబట్టి.. రెగ్యులర్‌గా అల్లంతో చేసిన టీ తాగడం అలవాటు చేసుకోండి. వేడినీటిని మరిగించి అందులో అల్లం ముక్కలు లేదా నిమ్మ రసం,పుదీనా ఆకులు,తేనె కలిపి తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.జలుబు ఉన్నవారు తులసి ఆకులు, రాక్ సాల్ట్ కలిపి నమిలి ఆ రసాన్ని మింగాలి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుంది. జలుబుతో బాధపడేవారు కర్పూరం వాసన చూసినా మంచి ఫలితం ఉంటుంది. లేదంటే నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టినా మంచి ఫలితం కనిపిస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju