NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Tamil 5 Winner: తమిళ బిగ్ బాస్ 5 లో తెలుగు అమ్మాయి సంచలనం .. మనందరం గర్వపడేలా చేసింది !

Bigg Boss Tamil 5 Winner: ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ఇప్పుడు టెలివిజన్ ఓటీటీ ద్వారానే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసే షో బిగ్ బాస్ కి దేశంలో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఉత్తరాదిలో ఎప్పుడో పరిచయమైన గాని దక్షిణాదిలో మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చినా కానీ.. సంచలనాలకు కేంద్ర బిందువుగా.. సౌత్ లో  టెలివిజన్ రంగంలో నెంబర్ వన్ షో గా బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ లలో దూసుకుపోతూ ఉంది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజన్లో ముగియగా తమిళంలో కూడా.. తాజాగా ఐదవ సీజన్ రీసెంట్ గా కంప్లీట్ కావడం జరిగింది.

Bigg boss tamil season 5 oct 5 promo 3 pavani reddy emotional isaivani | Galatta

ఎన్నో ఒడిదుడుకులు మలుపుల మధ్య సాగిన ఈ సీజన్లో ఫైనలిస్ట్..గా ప్రముఖ హీరో రాజు జయ మోహన్ విజయం సాధించడం జరిగింది. తమిళ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక సీజన్ లో ఆత్మహత్యాయత్నం ప్రయత్నించగా మరో సీజన్ లో మణికట్టు కోసుకోవడం జరిగింది. దీంతో ఐదో సీజన్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో హోస్టింగ్ గా చేస్తున్న కమల్ ఆదిలోనే కరోనా బారిన పడ్డారు.

Bigg boss 5 tamil oct 8 promo pavani reddy cries and gets emotional vijaytv | Galatta

అయినా కానీ ఎక్కడ షో ఆగకుండా… సో నిర్వాహకులు జాగ్రత్తలు పడ్డారు. హౌస్ లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వగా.. ఐదుగురు సభ్యులు రాజు జయమోహన్, ప్రియాంక దేశ్‌పాండే, పావనీ రెడ్డి, నిరూప్ నందకుమార్, ఆమిర్లు టాప్-5కి చేరుకుని.. టైటిల్ వేటకు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో టైటిల్ రేసులో తెలుగు అమ్మాయి లజ్జ మూవీ ఫేం పావని రెడ్డి మంచి పోటీ ఇవ్వడం జరిగింది. ఒకానొక దశలో తమిళ బిగ్ బాస్ ఐదో సీజన్ ట్రోఫీ పావని రెడ్డి దే అని జనాలు ఫిక్స్ అయిపోయారు కానీ ఊహించని రీతిలో రాజు జయ మోహన్ విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ టైటిల్ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri