NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Jan 28 Today Episode: రిషిలో వచ్చిన ఈ మార్పు నిజమేనా లేక కలా..?అసలు క్లారిటీ లేదు..?

Guppedentha Manasu Jan 28 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.గత ఎపిసోడ్‌లో రిషి దేవయానికి, మహేంద్రకి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు.జగతిని వసుని ఇంటికి తీసుకొచ్చి లోపలికి తీసుకుని వెళ్తాడు రిషి.ఆ తర్వాత తల్లిని తన తండ్రి గదిలోకి తీసుకుని వెళ్ళగానే జగతిని చుసిన మహేంద్ర ఆనందంతో కలిగిన ఆశ్చర్యంలో ఉండిపోతాడు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో
‘రిషీ ఏంటీ సర్ప్రైజ్?’ అంటాడు ‘మీ కళ్ళలో ఈ ఆనందం చూద్దామనే ఇలా చేశా డాడ్.. సంక్రాంతి శుభాకాంక్షలు..’ అంటూ రిషి అక్కడ నుంచి వెచ్చేస్తాడు. జగతితో మహేంద్ర చాలా సంతోషంగా మాట్లాడుతూ బెడ్ పై లేస్తుండగా పడిపోతుంటే జగతి పట్టుకోవడం చూసి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Prabhas: ‘ఎవడ్రా చెప్పింది మీకు! రాధే శ్యామ్ OTT రేలీజ్ అని’ అభిమానులకి క్లాస్ పీకిన ప్రభాస్?

Guppedentha Manasu Jan 28 Today Episode: కోపంతో రగిలిపోతున్న దేవయాని:

ఇక దేవయాని ఓ గదిలో తలుపు పెట్టుకుని..రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు?నాకు దూరం అవుతున్నాడా? ఆ జగతి ఇంటికి రావడం ఏంటీ? ఈ దేవయాని ఓడిపోయింది అనుకుంటూ ఫణేంద్రకు కాల్ చేసి.. ‘ఇంట్లో ఎంత ఘోరం జరిగినా మీకు అసవరం లేదా? త్వరగా ఇంటికి రండీ’ అని అరిచేసి పెట్టేస్తుంది.ఇంకా ఆవేశం తగ్గించుకుని.. తలుపు తీసేసరికి ఎదురుగా రిషి, వసు ఉంటారు ‘పెద్దమ్మా మీరున్నారా ఇందులో.. పక్కకు తప్పుకోండి’ అంటూ లోపలకిి నడుస్తాడు రిషి.

Karthika Deepam Jan 28 Today Episode: దిక్కుతోచని స్థితిలో కార్తీక్… పాపం కార్తీక్. కు ఇంకా దిక్కెవరు….అయ్యో రౌడీ చనిపోతుందా..??
దేవయాని దెబ్బకు పాపం వసు గిలగిల లాడిపోయిందిగా.?

బయటకు వెళ్తూ దేవయాని వసు కాలి పక్కనే ఉన్న సూట్‌కేస్‌ని కావాలనే వసు కాలిమీద పడేలా తన్ని పక్కకు వెళ్లిపోతుంది. పాపం వసు కాలు నొప్పి పుట్టి చాలా బాధపడుతుంది. ఇటు నుంచి రిషి, అటు నుంచి ధరణి పరుగున వస్తారు.డాక్టర్ వస్తాడు. వసు బాధపడుతుంటే.. జగతి పక్కనే కూర్చుని వసుని ఓదారుస్తూ ఉంటుంది. డాక్టర్ చూసి కట్టుకట్టి సమయంలో దేవయాని కూల్‌గా వస్తుంది. దేవయానిని చూసి ఒకవేళ దేవయాని అక్కయ్య వల్లేదైనా?’ అని మనసులో తట్టి.. వెంటనే వసుని.. ‘వసు ఇంత దెబ్బ నీకు ఎలా తగిలింది నీకు?’ అంటుంది అనుమానంగా.. దేవయాని గుండెల్లో రైళ్లు పరుగుతీస్తాయి. ‘మేడమ్ ఇప్పడు ఆ విషయం అంత అవసరమా?’ అంటాడు రిషి. ‘తగ్గిపోతుంది. బాగా వాపు ఉంది.. భయపడాల్సిన పనిలేదు అని టాబ్లెట్స్ ఇచ్చి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.‘మేడమ్ నేను ఇంటికి వెళ్తాను.. నా వల్ల పండగ వాతవరణం పాడవుతుంది..’ అంటుంది వసు. ‘హలో వసుధరా.. ఎక్కడికి వెళ్లేది.. మా ఇంట్లో నీకు దెబ్బ తగిలింది, అది తగ్గేదాక నువ్వు ఇక్కడే ఉండాలి.. ఉంటున్నావ్’ అంటాడు

రిషి లో వచ్చిన ఈ మార్పు నిజమేనా..?

రిషి ఇక సీన్ కట్ చేస్తే.. గౌతమ్, ధరణి కాఫీ పెడుతుంటే.. ‘వదినా నా మనసు గాలిపటంలా గాల్లో తేలిపోతుంది అంటాడు గౌతమ్.ఇంతలో రిషి వచ్చి దారం తెగుతుంది జాగ్రత్త..’ అంటాడు. ఇక ధరణి కాఫీ పెట్టగానే రెండు కప్పులు తీసుకుని వసు రూమ్‌కి వెళ్లిపోతాడు రిషి. తెచ్చిన రెండు కాఫీ కప్పుల్లో ఒకటి వసుకి ఇచ్చి తాగమంటాడు.మరోవైపు జగతి, ధరణి, గౌతమ్‌లు ఓ చోట కూర్చుని.. సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ‘ధరణి నేను ముగ్గులు బాగానే వస్తాను.. రేపు ముగ్గు నేనే వేస్తాను.ఇంకొన్ని రంగులు, పువ్వులు తెప్పించు’ అంటుంది జగతి. ఇక రిషితో వసు ‘నా కాలు బాగుండి ఉంటే నేనే ముగ్గులు వేసేదాన్ని సార్.. రంగులు కాస్త ఎక్కువ తెప్పించండి సార్’ అంటుంది.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?