సినిమా

Prabhas: ‘ఎవడ్రా చెప్పింది మీకు! రాధే శ్యామ్ OTT రేలీజ్ అని’ అభిమానులకి క్లాస్ పీకిన ప్రభాస్?

Share

Prabhas: డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నాడు. సాహో అనంతరం ప్రభాస్ మళ్లీ స్క్రీన్ పై కనబడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. దాదాపు రెండేళ్లుగా అతని ఫ్యాన్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు . ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించిన విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Salaar: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు

Prabhas: రాధే శ్యామ్ వచ్చేది థియేటర్లలోనే.?

కాగా ఈ మూవీ ఈ జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వలన కాస్త ఆలస్యమయ్యింది. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతుందంటూ తాజాగా సోషల్ మీడియాలో టాక్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే ఓటీటీ సంస్థలతో మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్, జీ 5 నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం.

Salaar: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్..ఆగిపోయిందనుకున్న క్రేజీ ప్రాజెక్ట్ మళ్ళీ మొదలు
ప్రభాస్ చెబుతున్నది ఇదే..

ఇక ఈ విషయమై వస్తున్న రూమర్స్ పై మన డార్లింగ్ ప్రభాస్ స్పందించారు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ విషెస్ చెప్పి… త్వరలోనే రాధేశ్యామ్ థియేటర్లలోకి రాబోతుందంటూ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో రాధేశ్యామ్ సినిమా విడుదలపై వస్తున్న రూమర్లకు పుల్ స్టాప్ పడ్డట్టు అయింది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.


Share

Related posts

రాముడి నోట బాలయ్య డైలాగులు…

Siva Prasad

`రాక్ష‌సుడు`ని నా మొద‌టి చిత్రంగా భావిస్తున్నా

Siva Prasad

మహాసముద్రం లో సమంత.. వద్దన్న నాగ చైతన్య.. కారణం పెద్దదే ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar