ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లో రాజమౌళి కొడుకు !! రాజమౌళి ఆనందానికి అవధులు లేవు !

Share

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ షో కి ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ షో కి మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో ఈ షో ఫస్ట్ టైం హిందీలో ప్రారంభించగా అక్కడ వర్క్ అవుట్ అయింది. దీంతో దాదాపు 13 సీజన్ లు అక్కడ.. విజయవంతంగా రన్ అయ్యాయి. చాలా వాటికి హోస్ట్ గా… సల్మాన్ ఖాన్ వ్యవహరించారు. ఇంకా కంటిన్యూ కూడా అవుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఫస్ట్ టైం హిందీలో ఓటిటి లో షో ఇటీవల ప్రసారం చేయడం జరిగింది. హౌస్ లో జరిగే 24 గంటలు అద్భుతంగా హిందీ షో నిర్వాహకులు చూపించారు.

Rajamouli's son Karthikeya to debut as producer with 'Aakashavani' | The News Minuteదీంతో షో కి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులో తాజాగా ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ప్రతి ఒక కంటెస్టెంట్ ఆడియెన్స్ కి తెలిసిన వ్యక్తి అయి ఉండాలని…బిగ్ బాస్ ఓటిటి కంటెస్టెంట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయను బిగ్ బాస్ హౌస్ లో తీసుకునే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట.

SS Rajamouli's son SS Karthikeya opts out of debut production Aakasavani

రాజమౌళి కొడుకు అంటే నార్త్ మొదలుకొని సౌత్ వరకు ప్రతి ఒక్కరూ చూసే అవకాశం ఉండటంతో.. ఇటీవల ఓటిటి తెలుగు బిగ్ బాస్ షో నిర్వాహకులు కార్తికేయ తో మంతనాలు జరిపినట్లు రెమ్యూనరేషన్ కూడా మాట్లాడినట్లు… భారీ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో రాజమౌళి కూడా చొరవ తీసుకున్నట్టు 24 గంటలు హౌస్లో జరిగేది చూపించే పరిస్థితి ఉండటంతో ఎక్కడ ఎడిటింగ్ కి ఆస్కారం లేకుండా ఉండటంతో రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు… ఆయన ఆనందానికి అవధులు లేవు అని టాక్. సోషల్ మీడియా సెలబ్రిటీలు కాకుండా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ… హౌస్ లో కి తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అయినట్లు సమాచారం.


Share

Related posts

బిగ్ బాస్ 4: అతను టైటిల్ గెలవాలని ఆశిస్తున్నా అంటున్న హీరోయిన్ దీక్షాపంత్..!!

sekhar

Chiranjeevi – Akhil : అఖిల్ కు సక్సెస్ ఫార్ములా తెలిపిన చిరు ట్వీట్ వైరల్..!!

bharani jella

కాఫీ డే సిద్ధార్థ గుర్తున్నారా..!? ఆయన భార్యకు ఇప్పుడు పగ్గాలు..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar