NewsOrbit
న్యూస్

Karthika Deepam Jan 31 Today Episode: ఏంటి హిమ ఇలా చేసావ్… సౌర్య కోసం నువ్వు ఈ పని ఎలా చేయగలిగావు..?

Karthika Deepam Jan 31 Today Episode: కార్తీక దీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక ఈరోజు ప్రసారం కానున్న లేటెస్ట్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక పక్క సౌర్య ఆరోగ్య పరిస్థితి బాగోలేక ఉండడంతో కార్తీక్ డబ్బులు కోసం తిరుగుతూ ఉంటాడు. మరోపక్క కార్తీక్ ను వెతుక్కుంటూ రుద్రాణి మనుషులు తాడికొండ గ్రామం మొత్తం జల్లెడపడతారు.సైకిల్ మీద స్పీడ్ గా వెళ్తున్న కార్తీక్ ను చూసి వెంటనే ఆపి అక్కా రమ్మంటుంది పదా అంటే నా కూతురుకు బాగా లేదు. నేను డబ్బులు తీసుకురావడాని వెళ్తున్నాను అంటాడు కార్తీక్. కానీ.. వాళ్లు వినకుండా అదే మాట చెబుతుంటే వాళ్ళని కొట్టి వెళ్ళిపోతాడు.అయినాగానీ ఆ రౌడీలు కార్తీక్ ను వదలరు.


Siri: పనిగట్టుకుని ఇన్ స్టాలో రవి వీడియో పెట్టిన సిరి హన్మంత్.. చాలా పెద్ద మ్యాటర్ దొరికింది!

Karthika Deepam Jan 31 Today Episode: కార్తీక్ ను వదలని రుద్రాణి మనుషులు :

మరోపక్క వీళ్లు ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటుంది రుద్రాణి.ఎక్కడ చచ్చారో ఏమో అని ఫోన్ చేస్తుంది. కానీ.. పిల్లిగడ్డం ఫోన్ తీయడు. మరోవైపు డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది శౌర్య. దీప కంగారుగానే వచ్చేస్తాడు అమ్మా అంటుంది. హిమ మాత్రం అమ్మ నానమ్మ, తాతయ్యకు ఫోన్ చేద్దాం. వాళ్ళు వచ్చి రౌడీని ఆసుపత్రికి తీసుకెళ్తారు అంటుంది హిమ. మరోపక్క శౌర్యకు స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు అని బాధ పడుతూ ఉంటుంది దీప. ఇక కార్తీక్ హోటల్ కు వెళ్లి యాజమానని డబ్బులు అడుగుదాం అనుకుని వెళ్తాడు. కానీ అక్కడ యజమాని మాత్రం ఉండడు.కనీసం అప్పుని అన్నా డబ్బులు అడుగుదామ అనుకుంటే అప్పు కూడా ఉండడు.మరోవైపు రుద్రాణి మనుషులు హోటల్ కు వస్తారు. అక్క నిన్ను తీసుకురమ్మన్నది.వీళ్ళు నన్ను వదిలేలా లేరు అనుకుని ఆ రుద్రాణికి ఏం కావాలో తేల్చుకుంటాను పదండి అని రుద్రాణి దగ్గరికి వెళ్తాడు కార్తీక్.

Bigg Boss 5 Telugu: ఆ కామెంట్లకి దవడపగిలే సమాధానం చెప్పిన ఆషూ రెడ్డి !
రుద్రాణి ఇచ్చిన డబ్బులను కార్తీక్ తీసుకుంటాడా..?

రుద్రాణి డబ్బులు కట్టే ఇక్కడి నుండి వెళ్ళు అంటుంది.నా కూతురుకు ఒంట్లో బాగాలేదు అయినా సంతకం పెట్టాను కదా నేను వెళ్తున్నా అంటాడు. ఇంతలో రుద్రాణి ఆగండి సారు అని 5 లక్షలు తెచ్చి ఇస్తుంది. తీసుకో.. నీ కూతురుకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు కదా. తనకు ట్రీట్ మెంట్ చేయించుకో అంటుంది. నాకు డబ్బులు అవసరం లేదు అంటాడు కార్తీక్.ఇక కార్తీక్ ఇంటికి వెళ్లి శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు.కానీ ఆసుపత్రిలో శౌర్యను చేర్చుకోరు.

Sai Pallavi: సాయి పల్లవి మాస్ … ఎంతమంది సమంత లు , పూజ హెగ్డే లు వచ్చినా పనికిరారు !
సౌర్యను ఆసుపత్రిలో జాయిన్ చేసుకుంటారా.. లేదా.?

సరిగ్గా అప్పుడే అక్కడికి రుద్రాణి వస్తుంది. నేను చెప్పేదాకా వాళ్లు ఆసుపత్రిలో జాయిన్ చేసుకోరు అంటుంది. మీరు కట్టాలిసిన పాత బాకీ మొత్తం రద్దు చేస్తాను. అలాగే శౌర్య ట్రీట్ మెంట్ కోసం కూడా డబ్బులు ఇస్తాను. ఇంకా ఈ డబ్బు కూడా నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.కానీ అందుకు బదులుగా నాకు ఈ  బంగారు తల్లిని ఇవ్వండి చాలు అంటూ హిమను చూపిస్తుంది. రుద్రాణి మాటలకు దీప మండిపడుతుంది.కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకో దీప జరగరానిది ఏదైనా జరిగితే మీరే జీవితాంతం బాధపడుతూ కూర్చోవాలి అని అక్కడి నుంచి రుద్రాణి వెళ్లిపోతుంది.

Singer Sunitha: ‘క్షమాపణలు అడుగుతున్నా.. ఇంకెప్పుడూ చేయను’ సింగర్ సునీత భర్త సంచలన వ్యాఖ్యలు!
హిమ ఎందుకు రుద్రాణి ఇంటికి వెళ్తుంది.?

సీన్ కట్ చేస్తే శౌర్య పరిస్థితి విషమించడంతో తనకు ఎలాగైనా ట్రీట్ మెంట్ చేయించాలని అనుకున్న హిమ అమ్మా నాన్నలకు చెప్పకుండా రుద్రాణి ఇంటికి వెళ్తుంది. రుద్రాణి దగ్గరకు వెళ్లి నేను ఇక్కడే మీతోనే ఉంటాను అంటుంది. దయచేసి శౌర్యకు ట్రీట్ మెంట్ చేయించండి అని రుద్రాణిని బతిమిలాడుతుంది. హిమను చూసి రుద్రాణి చాలా సంతోషిస్తు హిమను దగ్గరకు తీసుకుని మురిసిపోతూ ఉంటుంది. మరి హిమను నిజంగానే రుద్రాణి దత్తత తీసుకుంటుందా… సౌర్య బతుకుతుందా..అనే విషయాలు తెలుసుకోవాలంటే తరువాయి భాగం వరకు వేచి చుడాలిసిందే.!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?