NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss 5 Telugu: ఆ కామెంట్లకి దవడపగిలే సమాధానం చెప్పిన ఆషూ రెడ్డి !

 Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రిలో కంటెస్టెంట్ అషు రెడ్డి అందరికీ సుపరిచితురాలే. అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో అంతగా రాణించలేక పోయినా గాని .. బయటకు వచ్చాక మంచి క్రేజ్ ని సంపాదించింది. ముఖ్యంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం అని అప్పట్లో వార్తలో వైరల్ గా మారింది. గత ఏడాది రామ్ గోపాల్ వర్మ తో ఫోటోలో హీట్ పుట్టించే విధంగా ఫోజులు ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. అదే సమయంలో ఆర్జీవీ చెంప మీద కూడా ఆషు రెడ్డి కామెడీగా చెయ్ చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఆషు రెడ్డి చాలా సార్లు దుబాయ్ వెళ్తూ అక్కడ షాపింగ్ చేస్తూ…కొన్న వస్తువుల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఏమైంది అంటే… ఆషూ రెడ్డి దుబాయ్ వెళ్లగా అక్కడ కాలికి గాయమైంది. ఈ తరుణంలో ఆమె కాలికి గాయం అయినా పెట్టిన ఫోటోలకు నెగిటివ్ కామెంట్స్ బలంగా వస్తున్నాయ్. మోకాలికి గాయం కావడం తో…ఏకంగా తొడలూ కనిపించే రీతిలో కూర్చుని…గాయం అయినా ఫోటోలు…పోస్ట్ చేయడం తో…పాటు సరిగ్గా నిలబడలేకపోతోన్నాను అంటూ అషూ రెడ్డి ఫోటో షూట్‌ను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెట్టారు.

Ashu Reddy: అషు రెడ్డి వేలికి ఉంగరం తొడిగేశారు! ఎమోషనల్ అయిన బిగ్ బాస్  బ్యూటీ.. సడెన్ సర్‌ప్రైజ్ - ashu reddy friends gift: video viral on social  media | Samayam Telugu

అందులో ఒకటి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రతీసారి దుబాయ్‌కి రావడం నైట్ హార్డ్ వర్క్ చేయడం.. వాళ్ల దగ్గరి నుంచి గిఫ్ట్‌లు డ్రెస్సులు గోల్డ్‌లు కొనడ మళ్లీ.. మోకాలి దెబ్బలు అనడం రెస్ట్ తీసుకోవచ్చు.. కదమ్మా.. అంత కరువులో ఉన్నావా? లేక డబ్బు పిచ్చి పట్టిందా? అని నోటికొచ్చినట్టు డైలాగ్స్ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ కామెంట్ కి ఆశు రెడ్డి దవడ పగిలిపోయేలా రీయాక్ట్ అవ్వడం జరిగింది. ఆమె ఏమంది అంటే ఇంత చెత్త ఆలోచనలు చచ్చిపోవాలి.. నువ్ మంచిగా ఆలోచించడానికి ఇంకా ఎదగాలి అని రిప్లై ఇచ్చింది. కానీ ఆమె పెట్టిన ఫోటోలకు …మిగతా నెటిజన్స్ నుండి ఇదే రీతిలో వివరించాలేని భాషలో కామెంట్స్ వస్తున్నాయ్.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju