NewsOrbit
న్యూస్

Shanmukh: వామ్మో.. షణ్ముఖ్ కి అంత సీనుందా? టాప్ 10లో రెండు స్థానాలు తనవేనట.!

Shanmukh: టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదన్నట్టు.. సోషల్ మీడియా పుణ్యమాని ఇపుడు ఆ వాక్యం నిజమయ్యింది. స్మార్ట్ ఫోన్స్ ప్రస్తుతం ఓ ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా తమలోని టాలెంట్లను బయట పెట్టుకుని ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు పలువురు క్రియేటర్స్. అలాంటి వారిలో ఒకడిగా చెప్పుకోవచ్చు యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్సులతో కొన్ని లక్షల మంది అభిమానాన్ని షన్నూ సంపాదించుకున్నాడు. అదే స్టార్ డంతో బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Naga shaurya: హీరో నాగ‌శౌర్య‌కు దెబ్బ మీద దెబ్బ‌.. `ల‌క్ష్య‌` లాసెంతో తెలిస్తే మీరే పాప‌మంటారు!

Shanmukh: బిగ్ బాస్ తరువాత షన్ను…

అంతవరకూ షన్ను జీవితం ఒక ఎత్తు.. బిగ్ బాస్ తరువాత ఒక ఎత్తు. ఓ రకంగా చెప్పాలంటే దాని తరువాత అప్పటి వరకు సంపాదించుకున్న పేరుని షన్ను పోగొట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక దాని గురించి మనం ప్రస్తావించుకోవాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో దీని గురించి కధలు కధలుగా వినిపిస్తున్నాయి. అది అప్రస్తుతం. ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ తాజాగా ప్రపంచ రికార్డును అందుకున్నాడని సమాచారం.

Lavanya Tripathi: నెటిజ‌న్‌పై లావణ్య త్రిపాఠి ఆగ్ర‌హం.. అంత మాటంటే మండ‌దా మ‌రి!
ఇంతకీ ఏమిటా ప్రపంచ రికార్డు?

తాజాగా షణ్ముఖ్ ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డు కొట్టాడు. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే ఓ కొత్త వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ను ప్రకటించాడు. ఈ క్రమంలో షన్ను అభిమానులు ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో సునామీ సృష్టించారు. దీంతో అతడి పేరిట ఉన్న రెండు హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. ఇవి ప్రపంచంలోనే టాప్ 10 ట్యాగ్స్‌లో స్థానం దక్కించుకున్నాయి. దీంతో షన్నూ అరుదైన రికార్డును నమోదు చేశాడు.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?