NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 2 Today Episode: రిషి నిజంగానే వసును ప్రేమిస్తున్నాడా… కావాలనుంటే మీరే చూడండి..!

Guppedentha Manasu Feb 2 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది కుటుంబం అంతా కలసి సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుంటే మరోపక్క దేవయాని మాత్రం అందర్నీ చూసు ఈర్షతో రగిలిపోతూ ఉంటుంది.అంతా కలసి జగతి చేసిన పాయసం తింటుంటారు.. ఇంతలో రిషి చేయి తగిలి వసు పాయసం కిందపడుతుంది. ఇంత మంచి టేస్ట్ ఉన్న పాయసం నిన్ను తినకుండా చేశాను  కదా అని బాధపడిపోయిన రిషి..తను తింటున్న పాయసం వసుకి ఇచ్చేస్తాడు. అక్కడున్నవారంతా అది చూసి షాక్ అవుతారు. అటు గౌతమ్ మాత్రం మంచి అవకాశం పోగొట్టుకున్నా అని బాధపడిపోతుంటాడు.

Prabhas: ప్రభాస్ ‘ఆది పురుష్‌’ శ్రీరాముడి లుక్ అదుర్స్.. పూనకాలు తెప్పిస్తున్న పోస్టర్.!

Guppedentha Manasu Feb 2 Today Episode: రిషి ఎంగిలి చేసిన పాయసం వసుకు ఎందుకు ఇచ్చాడు..?

దేవయాని మాత్రం కోపంగా లేచి వెళ్లిపోతుంది. మహేంద్రని చేయిపట్టుకుని రూమ్ లోకి లాక్కెళ్లిన జగతి వసుధారకి రిషి తన పాయసాన్ని షేర్ చేశాడు కదా తన ఎంగిలి ఎప్పుడూ ఇష్టమైన వారికే ఇవ్వాలనుకుంటారు కదా అంటుంది జగతి. రిషి మనసు తెలిసి మసులుకోవాలని చెబుతుంది జగతి.ఇంతలో దేవయాని… వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారని వెతుకుతూ  మహేంద్ర, జగతి ఉన్న రూమ్ వైపు వెళుతుంటుంది. అది గ్రహించిన జగతి..దేవయాని అక్కయ్య వస్తోంది సైలెన్స్ అంటుంది. ఇంతలో గౌతమ్ వచ్చి పెద్దమ్మ మిమ్మల్ని పెదనాన్న పిలుస్తున్నారు అంటాడు ఇంతలో చిన్న అత్తయ్య ముగ్గులు చాలా బాగా వేశారని ధరణి అంటే జగతి థ్యాంక్స్ చెబుతుంది.

Singer Sunitha: కొడుకుని రంగంలోకి దించుతున్న సింగర్ సునీత.. మాస్టర్ ప్లాన్ ఇదే.!
జగతి మీద అనుమానం వచ్చిన గౌతమ్.. అసలు నిజం తెలుసుకుంటాడా..?

అక్కడే ఉన్న గౌతమ్ …. వదినా చిన్నత్తయ్య అన్నారేంటని అడుగుతాడు. ఏం లేదు గౌతమ్..దేవయాని గారిని నేను అక్కయ్య అని పిలుస్తాను కదా అందుకే ధరణి కూడా నన్నుకూడా అత్తయ్య అని పిలిచిందని చెబుతుంది జగతి. వసుధార ముగ్గు దగ్గర ఫొటో తీస్తాను రా అని గౌతమ్ అంటే తనకి కాలు నొప్పి రాదు, నేను కూడా రాను..కావాలంటే నువ్వు ఫొటోలు తీయించుకో అంటాడు రిషి. రిషి లోపలకు వెళ్లిపోవడం చూసిన మహేంద్ర… ముగ్గుతో ఓ సెల్ఫీ దిగుదాం అని జగతిని అడిగి ఫొటోస్ తీసుకుంటారు.ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న వసుని చూసి మురిసిపోయిన రిషి.. అచ్చతెలుగు అమ్మాయిలా ఉన్నావ్ అంటాడు.

వసు మీద రిషికి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్..?

వసుధార నువ్వు ట్యాబ్లెట్ వేసుకునే టైమైందని గౌతమ్ వచ్చి చెబుతాడు. రిషి సార్ ఇప్పుడే తెచ్చిచ్చారంటుంది.కానీ వసు
వసు సైలెంట్ గా ఉండడం చూసి ఏంటీ ఏమీ మాట్లాడలేదు అంటాడు రిషి. మా ఊరు, మా అమ్మా నాన్న గుర్తుకు వచ్చారన్న వసుతో..ఇక్కడున్న వాళ్లంతా నీ వాళ్లే అనుకో కొంచెం బాధ తగ్గుతుందని చెబుతాడు.ఈ డ్రెస్సులో యూత్ ఐకాన్ లా కాకుండా అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. గౌతమ్ ఫొటో తీయడం చూసి వద్దురా అంటాడు రిషిజగతి లోపలకు వెళుతూ వసు ఓసారి లోపలకు రా అంటుంది. ఈ డ్రెస్సులో చాలా బావున్నావ్ అని గౌతమ్ చెప్పగానే..ఇంతకుముందే ఇదే మాట రిషి సార్ చెప్పారంటుంది.

వసును హెల్ప్ అడిగిన జగతి.. ఏ విషయంలో అంటే..?

వసు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్న జగతితో..హెల్ప్ అనకండి ఆర్డర్ వేయండి అంటుంది. ఓ డ్రెస్ చేతికిచ్చి ఇది రిషి కోసం నే తెచ్చాను వసు. ఎలాగయినా రిషి ఈ డ్రెస్ వేసుకునేలాగా చూడు అని వసుకి ఆ డ్రెస్ ఇస్తుంది జగతి.నేనిస్తే తీసుకుంటారా అన్న వసుతో..నేనిచ్చానని చెబితే అస్సలు తీసుకోడు అంటుంది. ఈ ఆనందాన్ని గిఫ్ట్ గా ఇవ్వు , మళ్లీ నాకు ఈ అవకాశం రాకపోవచ్చంటుంది. ఇదంతా చూసిన దేవయాని..కొడుక్కి కొత్త బట్టలు పెడతావా.. చూడు ఏమి చేస్తానో ఆ బట్టలతోనే నీ కథకు ముగింపు ఎలా పలుకుతాను అంటుంది.ఈ పండుగకు నీకు నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా అనుకుంటుంది దేవయాని మనసులో.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N