NewsOrbit
న్యూస్ సినిమా

Radhe Shyam – RRR: ‘రాధే శ్యామ్’ టార్గెట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీనే..అందుకే ప్లాన్ మార్చిన ప్రభాస్..?

Radhe Shyam – RRR: ‘రాధే శ్యామ్’ టార్గెట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీనే..అందుకే ప్లాన్ మార్చిన ప్రభాస్..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా చర్చలు మొదలయ్యాయి. అందుకు కారణం కూడా సరైనదే అని గట్టిగానే చెప్పుకుంటున్నారు. అసలు విషయానికొస్తే..సంక్రాంతి బరి నుంచి కరోనా దెబ్బకు తప్పుకున్న పాన్ ఇండియన్ సినిమాలు ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధే శ్యామ్’తో పాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రాలు ఆచార్య, భీమ్లా నాయక్, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న స్టైలిష్ యాక్షన్ మూవీ, మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న గని, సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా లాంటి
చిత్రాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేశాయి.

radhe-shyam-targets rrr-movie
radhe-shyam-targets rrr-movie

వీటన్నిటికంటే కూడా సంక్రాంతి సీజన్‌లో ఇప్పుడు..’రాధే శ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల మధ్యనే బిగ్ ఫైట్ ఉండబోతోంది. ఈ రెండు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియన్ సినిమాలు. అయితే సంక్రాంతికి మొత్తం బాక్సాఫీస్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆక్యుపై చేసింది. అందుకే ప్రభాస్ ‘రాధే శ్యామ్’ కంటే వారం ముందు రావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పుడు రీ షెడ్యూల్ చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో పాన్ ఇండియన్ సినిమా ‘రాధే శ్యామ్’ అన్నిటికంటే ముందు రాబోతోంది.

Radhe Shyam – RRR: ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ వస్తే ఆ హైప్ వేరే లెవల్.

ఫిబ్రవరిలో భీమ్లా నాయక్ వస్తే ఆ హైప్ వేరే లెవల్. కానీ, ఈ సినిమా ఏప్రిల్‌కు షిఫ్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక వరుణ్ తేజ్ గని సినిమా మార్చ్ 4న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ ఈ సినిమా సత్తా ఏ రేంజ్ వరకు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రభాస్ ఈ సారి ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమానే టార్గెట్ చేసి తన ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని మూడు వారాల ముందుగానే విడుదల చేయాలని డిసైడయినట్టు చెప్పుకుంటున్నారు. ఈ లోపు టాక్ బావుంటే మాత్రం ‘రాధే శ్యామ్’ సినిమా గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?