NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్లందరినీ జైల్లో పెట్టిస్తా.! తులసి ఆంటీనే నా ప్రాబ్లెమ్..!

Intinti Gruhalakshmi: అంకిత చేసిన చపాతీలు తిని కోపం వచ్చినా అనసూయమ్మ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుంది.. ఇక తన సహనం కోల్పోయిన అంకిత కూడా ఎప్పుడు వంట చేయండి నేను నేర్చుకొని చేస్తుంటే మెచ్చుకోక పోగా తులసి ఆంటీ తో కంపారిజన్ చేస్తున్నారు ఇదే నాకు నచ్చడం లేదు అంటూ అంకిత రివర్స్ అవుతుంది మొత్తానికి చిన్న సమస్య కాస్త చిలికిచిలికి గాలివానలా మరి పెద్ద దుమారమే రేపింది.. ఈ సమస్యకి తులసి తన తప్పు లేకపోయినా తనే కారణమైంది.. నేటి ఎపిసోడ్ లో ఈ రచ్చ ఇంకా కొనసాగిందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..

Intinti Gruhalakshmi: Serial 5 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 5 Feb 2022 Today Episode Highlights

అంకిత ఆఫీస్ మీటింగ్ కి అటెండ్ అవ్వడానికి జాయిన్ అవుతుండగా.. లేట్ అయింది అన్న కారణంతో తన ఆఫీసు వాళ్ళు తనకి టైం సెన్స్ లేదని చెప్తారు.. దాంతో ఈ రోజు మీటింగ్ కి అటెండ్ అయ్యే అవకాశం లేదని పనిష్మెంట్ విధిస్తారు. దాంతో అంకిత ముభావంగా ఉంటుంది. అది చూసిన అభి ఏమైంది అదోలా ఉన్నావు అని అడగగా.. ఏం లేదు అని చెబుతుంది. నువ్వు చెప్పే సమాధానంని బట్టి చూస్తేనే ఏదో అయిందని అర్థం అయింది. ఏంటో చెప్పు చిటికలో తీర్చేస్తా అంటాడు అభి.. ఇక ఇంట్లో చపాతీల వలన అయిన గొడవంతా చెప్తుంది. దీనికి కారణం మా నానమ్మ కదా పద తన సంగతి తేలుస్తాను అంటాడు. నా ప్రాబ్లం మీ నానమ్మ కాదు.. తులసి ఆంటీ అని చెబుతోంది.. దాంతో అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నీకు మా అమ్మ గుడి లేని దేవత కదా తను నీకు ప్రాబ్లం అంటావేంటి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును నిజమే ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం. తనని ఆదర్శంగా తీసుకోవాలి అనుకున్నాను కానీ.. ఇంట్లో కోడలు అనగానే తులసి లోనే ఉండాలి అనుకుంటున్నారు. అది తప్పు కదా.. ప్రతిదానికి తులసి ఆంటీ లానే ఉండాలి అంటే మరి మా గొప్ప ఏమి లేదా అని అంటుంది.. ఇక ఏది ఏమైనా పర్వాలేదు అంకిత తో మాట్లాడదామని వచ్చిన తులసి.. అభి, అంకిత మాట్లాడుకుంటున్న మాటలు విని రూమ్ బయటే ఆగిపోతుంది. అంతలో లాస్య వచ్చి ఏం వింటున్నావు తులసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావటం లేదు కదా.. మీ ఇద్దరిని ఎలాగైనా చెడగొడతాడు అని చెబుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తన తప్పు తను తెలుసుకుంటుంది.. కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుంది అని చెబుతుంది..

Read More: Devatha Serial: దేవుడమ్మను క్షమించమని అడిగిన దేవి..! నువ్వు మీ నాన్నాలా..!?

లాస్య ద్వారా ఇంట్లో జరిగిన గొడవ గురించి తెలుసుకున్న గాయత్రి అంకిత కు సపోర్ట్ తరపున మాట్లాడటానికి వస్తుంది. ఇక ఇంట్లో వాళ్లందరినీ కడిగి పారేస్తుంది. అభి ని నా కూతుర్ని చూసుకోవడం ఇలాగేనా అంటూ నిందిస్తుంది. తులసిని ఈ ఇంటికి వచ్చే ముందు నీ కూతురులా చుసుకుంటానని మాట ఇచ్చావు ఇదేనా.. చూసుకోవడం అంటూ తులసికి చివాట్లు పెడుతుంది.. ఇక అనసూయమ్మ తప్పంతా నాది తులసిని అంటావేంటి అని అంటుంది. మీరంతా ఇలా చేస్తే గృహహింస కింద మీ అందరినీ జైల్లో పెట్టి ఇస్తాను జాగ్రత్త అని గాయత్రీ వార్నింగ్ ఇస్తుంది. గొడవ జరిగి కొద్ది సహనం కోల్పోయి గాయత్రి మాట్లాడుతూ ఉంటుంది. ఇక తులసి ఈ గొడవకి పుల్ స్టాప్ పెట్టడానికి చేతులు ఎత్తి దండం పెట్టి ఇక చాలు అంటుంది. దాంతో గాయత్రి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.

Intinti Gruhalakshmi: Serial 5 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 5 Feb 2022 Today Episode Highlights

ఇక అంకితను లాస్య తనవైపుకి ఎలా తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది.. ఇక అంకిత మారుతుందా లేదంటే ఉచ్చులో బిగుసుకుంటుందా.. తులసికి మరోసారి ఎదురు తిరిగేలా అంకితను లాస్య ఏం చేసి మార్చేసిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N