NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Night Sweats: నిద్రలో చెమటలు పడుతున్నాయా.!? కచ్చితంగా అనుమానించాల్సిందే..!?

Night Sweats: ప్రతి ఒక్కరిలో చెమటలు పట్టడం సహజం.. సాధారణంగా శారీరక శ్రమ వలన, ఎక్కువ ఉష్ణోగ్రత వలన పగటిపూట చెమటలు పడతాయి.. శారీరక శ్రమ లేకపోయిన రాత్రి పూట చమటలు పడుతున్నాయా..!? ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా చెమటలు పడుతున్నాయా.!? అయితే కచ్చితంగా అనుమానించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!! అలా రాత్రి నిద్రలో చెమటలు పడితే ఏ అనారోగ్య సమస్యలకు సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Causes Of Night Sweats:
Causes Of Night Sweats:

మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో రాత్రుల్లో చెమటలు అధికంగా పడతాయి. 70 శాతం కంటే ఎక్కువ మెనోపాజ్ మహిళల్లో చెమటలు ఎక్కువగా పడతాయి. రాత్రుల్లో చెమటలు పట్టడానికి ముఖ్యమైన కారణం లింపోమా.. లివర్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ కు కు ప్రారంభ సంకేతం ఇది. లింపోమా సమస్య ఉన్నవారిలో రాత్రులు చెమట పట్టడం, సడన్ గా బరువు తగ్గడం, జ్వరం రావడం వంటి లక్షణాలు వైద్యులు గుర్తించారు. ఇంకా వర్కౌట్స్ ఎక్కువగా చేయడం వలన కూడా రాత్రి నిద్రలో చెమటలు పడతాయి.

Causes Of Night Sweats:
Causes Of Night Sweats:

మీకు టీబి వచ్చిన రాత్రిపూట చెమటలు పడతాయి. ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావితం అయ్యేది ఊపిరితిత్తుల పైనే. గ్యాస్ సమస్య వల్ల కూడా చెమటలు పడతాయి. వాస్తవానికి నిద్రిస్తున్నప్పుడు ఆహార గొట్టం లో తయారైన యాసిడ్ కడుపులో పేరుకుపోతుంది. దీనివల్ల ఛాతీలో మంట, చెమటలు వస్తాయి. హార్మోన్ డిజార్డర్స్ కారణంగా చెమటలు అధికంగా పడతాయి. హైపో గ్లికామియా బ్లడ్ షుగర్ కారణంగా మధ్యరాత్రిలో నిద్రలేవడం, విపరీతమైన తలనొప్పి, రాత్రి నిద్రలో చెమటలు పట్టడం అధికంగా ఉంటుంది. పురుషుల్లో కూడా రాత్రుల్లో అధికంగా చెమటలు పడుతుంటాయి. అందుకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణం. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి సమస్యలు ఉన్నవారిలో రాత్రులు చెమటలు పడతాయి. బ్రెయిన్, నాడీ వ్యవస్థకు సంబంధించిన డిజార్డర్స్ ఏమైనా ఉన్నాకూడా నిద్రలో చెమటలు పడతాయి. అందువలన మీకు రాత్రి నిద్ర లో చెమటలు పడితే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Related posts

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?