NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Feb 15 Today Episode: జగతి మేడం ఫోన్ కాల్ తో వసుపై ఫైర్ అయిన రిషి..!

Guppedentha Manasu Feb 15 Today Episode: ఒక మంచి లవ్ ట్రాక్ లో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందామా.. వసు, రిషి ఇద్దరు కూడా లైబ్రరీలో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. అక్కడి నుండి బయటపడిన వసును ఇంటి దగ్గర డ్రాప్ చేసి రిషి, గౌతమ్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇక గౌతమ్ వసుధారకి ఫోన్ చేసి లైబ్రేరి మేటర్ గురించి మాట్లాడుతున్న సమయంలో జగతి అక్కడకు వస్తుంది.

Karthika Deepam Feb 15 Today Episode: సీన్ లోకి మోనిత బాబాయ్.. మళ్ళీ డాక్టర్ అయిన కార్తీక్…ఇంతకీ మోనిత మాస్టర్ ప్లాన్ ఏంటంటే..?

Guppedentha Manasu Feb 15 Today Episode: జగతి మేడంకు అసలు నిజం చెప్పేసిన గౌతమ్ :

జరిగిన విషయాన్నీ గౌతమ్ మేడంకి చెప్తాడు. ఇక వసు సెల్ నుంచి రిషికి కాల్ చేసిన జగతి రిషికి థ్యాంక్స్ చెప్పి షాక్ ఇస్తుంది. ఓ ఆడపిల్లకి ధైర్యాన్నిచ్చేది తండ్రి.ఆ తర్వాత ఎవరు అలాంటి సపోర్ట్ ఇచ్చినా గొప్ప విషయమే అంటుంది. ఫోన్ వసుకి ఇవ్వండని చెప్పిన రిషి నాకు తెలిసిన పేపర్ వాళ్లున్నారు వాళ్ల నంబర్లు ఇవ్వనా అంటాడు. ఎందుకు అని అడిగిన వసుతో లైబ్రరీలో మనిద్దరం ఉండిపోయామన్న విషయం వాళ్ళకి కూడా చెప్పు అని ఫైర్ అవుతాడు. నేను చెప్పేలేదు అని వసు చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోడు రిషి. అందుకే నిన్ను హాస్టల్ కి అనేసి మళ్ళీ ఆగిపోతాడు. హాస్టల్ ఏంటి సార్ అని వసు అడిగినా ఏం లేదు అనేది కాల్ కట్ చేస్తాడు.

Tollywood: పాత నటులకి ఇక కాలం చెల్లినట్టే.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ ని ఏలబోయేది వీరే!
వసు ఆలోచనల్లో రిషి, గౌతమ్ :

ఇక రూమ్ లో రిషి, గౌతమ్ కూర్చుని ఎవరి ఆలోచనల్లో వాళ్లుంటారు. వసు, రిషిని లైబ్రరీలో ఉంచేసి దేవుడు నాకు అన్యాయం చేశాడని గౌతమ్ అనుకుంటే.. వసు ఊహల్లో రిషి మునిగిపోతాడు. ఇక గౌతమ్ కాలేజీ షార్ట్ ఫిలింలో నేను హీరోగా నటిస్తున్నా అని చెబుతాడు. మహేంద్ర అంకుల్, జగతి మేడంతో మాట్లాడి రూట్ క్లియర్ చేసుకున్నా అని క్లారిటీ ఇస్తాడు. హీరో-జీరోకి ఒకటే అక్షరం తేడా అనేసి లేచి వెళ్లిపోతున్నా రిషి ఇక్కడ గీసిన వసు బొమ్మేది అని అడుగితే ఏమో తెలియదు అంటాడు గౌతమ్.

Self confidence: మీ లో ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే రోజు అద్దం ముందు ఇలా చేయండి !!
వసు బొమ్మను మహేంద్ర చూస్తాడా..?

ఇక కాలేజీలో సీన్ ఓపెన్ అవుతుంది.బుక్ చదువుకుంటూ కూర్చుని ఉంటాడు మహేంద్ర. బయట నిల్చున్న ఉన్న గౌతమ్ తన దగ్గరున్న చార్టు ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు. చార్ట్ మారిపోయిందే అనుకుని లోపలకు వెళ్లి మహేంద్రని పలకరించి అక్కడ ఉన్న చార్టులు నేను కూడా చూడొచ్చా అని ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఇంతలో మహేంద్ర వసుధార బొమ్మున్న చార్ట్ ఓపెన్ చేస్తుంటాడు. మహేంద్ర చేతిలోంచి లాక్కున్న గౌతమ్ ఇది నేను చూస్తా అంటాడు. నేను చూసేసి ఇస్తానంటాడు మహేంద్ర. నేను చూసి చదివి చెబుతాను అని లాగేసుకుంటాడు.ఇంతలో మిగిలిన చార్టులు కిందపడడంతో వాటిని తీసేందుకు ప్రయత్నించి చార్ట్ మార్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు గౌతమ్. అయితే చార్ట్ దాచిన విషయం గమనించిన మహేంద్ర..గౌతమ్ ఏదో కోతిపని చేస్తున్నాడు అదేంటో ముందు తెలుసుకోవాలి అనుకుంటాడు.

రిషి మళ్ళీ జగతికి ఎలాంటి కండిషన్స్ పెట్టనున్నాడో?

మేడం షార్ట్ ఫిలిం వర్క్స్ గురించిన డేట్స్ ను మినిస్టర్ గారికి మీరు అప్ డేట్ చేయమని చెబుతాడు రిషి. ఇంకా వసుధరాను నువ్వు వేరే ఏదన్న వర్క్ చేసుకోమని అక్కడి నుండి పంపించేస్తాడు. అలాగే మహేంద్రను కూడా డాడ్ మీరు వెళ్లి రెస్ట్ టిసుకోండి అని వెళ్ళిపోమంటాడు. మేడం మీతో మాట్లాడాలి. మీరు ఉండండి అని చెప్పడంతో జగతి షాక్ అయ్యి మళ్ళీ ఏమి చెబుతాడో రిషి అని ఆలోచిస్తుంది.. ఇక రిషి మేడం షార్ట్ ఫిలింలో గౌతమ్ యాక్ట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించడం లేదు.మరి మీరేమంటారు అని జగతి మేడంను రిషి అడుగుతాడు రిషి.మీరు ఎలా చెబితే అలా సార్ అంటుంది జగతి.గౌతమ్ నా ఫ్రెండ్ కానీ అది నా వ్యక్తిగతం, తనని తీసుకొచ్చి ఇలా షార్ట్ ఫిలింలో నటింపచేయడం నాకు నచ్చడం లేదంటాడు రిషి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri