NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పోస్టు ఇచ్చిన జగన్ సర్కార్…

Breaking: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం మరో కీలక పోస్టింగ్ ఇచ్చింది. గౌతమ్ సవాంగ్ ను ఏపిపీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదలైంది. రెండు సంవత్సరాలుగా ఏపి పోలీస్ బాస్ గా బాధ్యతలు నిర్వహించిన గౌతమ్ సవాంగ్ ను ప్రభుత్వం అర్ధాంతరంగా రెండు రోజుల క్రితం బదిలీ చేసింది. గౌతమ్ సవాంగ్ స్థానంలో ఇంటెలిజెన్స్ డీజీగా పని చేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ ను జిఏడికి రిపోర్టు చేయాలని ఆదేశించింది.

 

Read More: Breaking: ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు..కొత్త పోలీస్ బాస్‌గా రాజేంద్రనాథ్ రెడ్డి..

Breaking: గౌతమ్ సవాంగ్ ఆర్ధాంతర బదిలీపై

గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తూ సీఎం జగన్మోహనరెడ్డి వద్ద మంచి మార్కులనే కొట్టేసిన గౌతమ్ సవాంగ్ అర్ధాంతర బదిలీ కావడంపై రాష్ట్రంలో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడికి రిపోర్టు చేయాలన్న ఆదేశాలపైనా విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో గౌతమ్ సవాంగ్ కు ఏపిపీఎస్సీ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju