NewsOrbit
న్యూస్

Guppedentha manasu Feb 17 Today Episode: రిషి కోపానికి జగతి బలి కానుందా… ఇక జగతి పయనం ఎటువైపో..?

Guppedentha manasu Feb 17 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతు వెళ్తుంది. జగతి మేడంను కలవడానికి కేబిన్ కి వెళ్లిన గౌతమ్ అక్కడ మహేంద్ర, జగతి ఇద్దరూ కాఫీ గురించి డిస్కషన్ చేసుకోవడం చూసి గౌతమ్ కి డౌట్ వస్తుంది.ఈ విషయంలో ఓ క్లారిటీ రావాల్సిందే అనుకుని రిషి తిడితే తిట్టాడు వాడిని అడిగేద్దాం అనుకుంటాడు. ఇంతలో దూరం నుంచి వసు,రిషి రావడం,వసు చేతిలో గులాబీ ఉండడం చూసి గౌతమ్ షాక్ అవుతాడు. నేను వసుకి ఇవ్వాలనుకున్న గులాబీ లాక్కుని నువ్వు వసుకి ఇస్తావా అనుకుని మనసులో తిట్టుకుంటాడు.

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు..ఎందుకంటే..?

Guppedentha manasu Feb 17 Today Episode: వసు చేతిలో గులాబీ పువ్వు చూసి షాక్ అయ్యిన రిషి :

ఏంటి ఈ గులాబీ అని గౌతమ్ మాట్లాడేలోగా..ఏంటి నీ బాధ అని అడ్డుపడతాడు రిషి. వసు ఆ గులాబీ ఎక్కడిది అని అడుగుతాడు… గులాబీ పూలు ఎక్కడివంటే ఎలా చెట్టుకి పూస్తాయ్, నీ స్టాండడ్ కి తగ్గా ప్రశ్నలు అడుగు అంటాడు. మీరు రెస్టారెంట్ కి వెళుతున్నారా అంటే..లేదు సార్ అంటూ వసు చెప్పేలోగా మేం ఎక్కడికి వెళితే నీకెందుకు, నిన్ను మేడంని కలవమని చెప్పాను కదా అంటాడు రిషి. కలిసేందుకు వెళ్లాను కానీ మేడం, అంకుల్ మాట్లాడుకుంటుంటే చూసి వచ్చేశాను అంటాడు. వాళ్లిద్దరూ ఏంటి అంత క్లోజ్ గా ఉన్నారని అడిగితే షార్ట్ ఫిలిం గురించి డిస్కషన్ అనుకుంటా అని వసు చెబుతుంది. లేదు లేదు అంతకుమించి అనిపించారని గౌతమ్ అనగానే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు రిషి.

Sarkaru Vaari Paata: అతను కూడా “సర్కారు వారి పాట” మరో “పోకిరి” అంటున్నాడు..!!
కోపంతో ఉగిపోతున్న రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో?

సీన్ కట్ చేస్తే ఓ గ్రౌండ్ లో నిల్చున్న రిషి గౌతమ్ అన్నా మాటలు గుర్తుచేసుకుని వసుతో విన్నావ్ కదా గౌతమ్ ఎలా మాట్లాడుతున్నాడో, నా పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా, మీ మేడంకి నువ్వైనా చెప్పొచ్చు కదా అంటే..ఏం చెప్పమంటారు చెప్పండి అంటుంది వసు కోపంగా.ప్రతీసారి గౌతమ్ ఏదో తెలియకుండా అంటున్నాడు…అటు డాడ్ , నేను నలిగిపోతున్నాం అన్న రిషితో… మీ బాధ కన్నా వందరెట్లు మేడం బాధ పడుతున్నారు సార్ అని క్లారిటీ ఇస్తుంది. కాలేజీలో ఆవిడ అడుగు పెట్టినప్పటి నుంచే నాకు కష్టాలు మొదలయ్యాయి. నా కాల్లో ముల్లు గుచ్చుకుంది బాధ మీకెలా తెలుస్తుందని రిషి అంటే.. మీకు కాల్లో గుర్చుకుంటే ఆవిడ కంట్లో ముల్లుగుచ్చుకుంది నేను ఏం చెప్పాలంటుంది వసుధార.

రిషిని ఎదిరించి మాట్లాడిన వసుధార :

మీరు తల్లిని మాత్రమే కోల్పోయారు..కానీ జగతి మేడం భర్త, బిడ్డ, అత్తింటివారిని కోల్పోయారంటుంది వసుధార. మీరు ద్వేషించినా, జాలిపడకపోయినా వాళ్లిద్దరూ భార్య, భర్తలు కాకుండా పోరు కదా అంటుంది. ఈ అంశం గురించి నాతో డిస్కస్ చేయకపోవడమే మంచిది అంటుంది. కానీ ఒక్క మాట… వాళ్ల బంధం వాళ్ల పర్సనల్, ఈ చర్చ మళ్లీ మన మధ్య రాకపోవడమే మంచిది అంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటని ప్రశ్నించిన రిషితో… సమస్య అనుకుంటేనే పరిష్కారం కావాలంటుంది. అన్నింట్లో ఆదర్శంగా ఉండే మీరు ఈ ఒక్క విషయంలో అని ఆగిపోతుంది.రిషి సార్ నేను ప్రాజెక్ట్ పనిమీద బయటకు వెళుతున్నాం లేట్ అవొచ్చని చెబుతుంది. సరే వసు..త్వరగా వచ్చెయ్ అని చెబుతుంది జగతి.

బాల్యం గురించి బాధపడుతున్న రిషి :

కట్ చేస్తే ఓ కొండపై నిల్చుని బస్తీని గమనిస్తుంటాడు రిషి.ఈ బస్తీలో తిరిగి చూద్దామా అంటుంది వసుధార. ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందామా అంటాడు రిషి. నా కాలునొప్పి కదా ఎలా పరిగెడతాను అంటుంది. అందుకే బస్తీ విజిట్ మానేసి ఇక్కడి నుంచి చూస్తున్నా అని క్లారిటీ ఇస్తాడు. అయితే కాలు నొప్పి తగ్గిన తర్వాత ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అంటుంది వసుధార. ఇక వెళదామా అని ఇద్దరూ కారు దగ్గర నిల్చుని ఉండగా వసు తన బాల్యం గురించి చెప్తూ బాల్యం ఎంత అందంగా ఉంటుందో తెలుసా మీకు అని వసు అంటే నాకు తెలీదు అని అంటాడు రిషి. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసింది…

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella