NewsOrbit
న్యూస్ సినిమా

Samantha: శాకుంతలం సినిమాకు పెద్ద మైనస్ సమంత..ఫస్ట్‌లుక్ తర్వాత కామెంట్స్

Samantha: శాకుంతలం సినిమాకు పెద్ద మైనస్ సమంత..ఫస్ట్‌లుక్ తర్వాత ఇలాంటి కామెంట్స్ మొదలయ్యాయి. శకుంతల – దశ్యంతుడి ఎపిక్ లవ్ స్టోరీని డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. శాకుంతలం పేరుతో ఆయన తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ మూవీలో స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్‌లో నటించారు. చరిత్రలో నిలిచిపోయిన అద్భుతమైన రొమాంటిక్ స్టోరీ శకుంతల – దుశ్యంతుడి ప్రేమకథ కావడంతో అందరిలోనూ ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి భారీగా అంచనాలున్నాయి. ఇక ఈ కథని ఇప్పటి తరానికి అందించాలనే పట్టుదలతో భారీ సెట్టింగ్స్.. అత్యంత భారీ బడ్జెట్‌తో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ నిర్మిస్తున్నారు.

samantha-first look minus for shaakunthalam
samantha-first look minus for shaakunthalam

ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చారిత్రక చిత్రంలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. మరో విశేషం ఏమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తే అల్లు అర్హ బాలనటిగా సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం అవుతోంది. భరతుడు పాత్రలో ఈ క్యూట్ స్టార్ నటిస్తోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తైన ఈ సినిమా నుంచి అసలు అప్‌డేట్స్ రాకపోవడంతో శాకుంతలం సినిమా కొందరిలో సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అంతక ముందు గుణశేఖర్ మొదలుపెట్టిన విరాట పర్వం సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

Samantha: శకుంతల పాత్రకు ఆమె సూటవలేదనే విమర్శలు..!

ఇప్పుడు ఈ సినిమా కూడా డిలే అవడంతో రిలీజ్ అవుతుందా లేదా..అసలు శాకుంతలం సినిమా విషయంలో ఏం జరుగుతోంది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఆ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటుందని మేకర్స్ ఓ వీడియోను రిలీజ్ చేసి అప్‌డేట్ ఇచ్చారు. ఇక తాజాగా శాకుంతలం సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అభిమానుల్లో భారీ అంచనాలున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అందరినీ తీవ్రంగా డిసప్పాయింట్ చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. సమంత చాలా సన్నగా ఉందని శకుంతల పాత్రకు ఆమె సూటవలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి సినిమా రిలీజయ్యాక కూడా అదే టాక్ వినిపిస్తుందా లేక అభిమానులకు సర్‌ప్రైజ్ ఉంటుందా చూడాలి.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N