NewsOrbit
సినిమా

Bheemla Naayak: అందరూ.. ఒకటైతే మీరు వేరు సార్ పవన్ పై రానా పొగడ్తలు..!!

Bheemla Naayak: బీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుక అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డులో యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకకు దాదాపు పదివేల మందికి పైగానే మెగా అభిమానులు హాజరైనట్లు సమాచారం. “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక సోమవారం ఫిబ్రవరి 21 న జరగాల్సి ఉండగా.. ఆరోజు ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మరణించటంతో వాయిదా పడటం తెలిసిందే. దీంతో ఫిబ్రవరి 23 బుధవారం జరిగిన ఈ వేడుకకు.. ముఖ్య అతిథులుగా కేటీఆర్ టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరికొంతమంది రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒక్కొక్క టెక్నీషియన్ మరియు నటీనటులు సినిమా విశేషాలు తెలియజేయడం జరిగింది.

Bheemla Nayak Prerelease event: చాలా మంది స్టార్స్ తో పనిచేశా... పవన్ కళ్యాణ్ డిఫరెంట్- రానా | bheemla nayak prerelease event rana speech

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు మరొక హీరోగా డానియల్ శేఖర్ పాత్రలో నటించిన రానా.. పవన్ కళ్యాణ్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా చేయడంతో చాలా మంది మేధావులను కలిశాను. నటుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి 12 సంవత్సరాలు అయ్యింది. ఈ క్రమంలో తెలుగు మరియు హిందీ సినిమాలు చేయడం జరిగింది. కానీ తెలుగు సినిమా హీరో ఎలా అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఇంకా అర్థం కాలేదు. ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న సమయంలో.. నా కళ్ళ ముందు అసలు సిసలైన హీరో వచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ నీ చూసి రానా పొగడ్తలతో ముంచెత్తారు.

Bheemla Nayak pre-release event: Hyderabad city police issues traffic advisory | Telugu Movie News - Times of India

ఇండియాలో చాలా పెద్ద సూపర్ స్టార్లతో పని చేయడం జరిగింది.. కానీ పవన్ కళ్యాణ్ సార్ చాలా డిఫరెంట్ అని రానా స్పష్టం చేశారు. అంతేకాకుండా మీరు చాలా స్పెషల్ అని రానా పొగిడాడు. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలు ఒక లాగా ఉంటే పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ తో..ఇక నుండి మరోలా ఉంటాయని రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను అని కృతజ్ఞతలు తెలిపారు. త్రివిక్రం చాలా డిఫరెంట్ మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఆయన లేకపోతే సినిమా లేదని రానా చెప్పుకొచ్చారు. అదే సమయంలో సినిమా ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు తన తోటి నటీనటులకు రానా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా భారతీయ చలన చిత్ర రంగానికి సినీ హబ్ గా హైదరాబాద్ మారుతుందన్న నమ్మకం ఉందని రానా .. మంత్రి కేటీఆర్ ని మిగతా నాయకులను ఉద్దేశించి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N