NewsOrbit
సినిమా

Varun Tej: `గ‌ని` కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఈసారైనా మోక్షం క‌లిగేనా?

Varun Tej: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా.. ఉపేంద్ర కీల‌క పాత్ర‌ను పోషించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ క‌లిసి నిర్మించారు. ఎస్‌.ఎస్‌. త‌మ‌న్ సంగీతం అందించారు.

ఎప్పుడూ ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన‌ప్ప‌టికీ.. విడుద‌ల‌కు మాత్రం మోక్షం క‌ల‌గ‌డం లేదు. ఈ సినిమాను 2021 జూలై 30న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఆ త‌ర్వాత దీపావ‌ళి కానుక‌గా సినిమాను ప్రేక్ష‌కుల‌కు ముందుకు తీసుకురావాల‌ని ఏర్పాట్లు చేశారు. అప్పుడూ కుద‌ర‌లేదు.

డిసెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని భావించ‌గా.. సెట్ అవ్వ‌లేదు. ఫిబ్ర‌వ‌రి 25న ఎలాగైనా సినిమాను థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని స‌న్నాహాలు చేశారు. `భీమ్లా నాయ‌క్‌` చిత్రం అడ్డు ప‌డింది. తాజాగా మేక‌ర్స్ గ‌ని కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించాడు. స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయ‌బోతున్నారు.

ఈ మేర‌కు ఓ వీడియో ద్వారా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మ‌రి ఈ సారైనా వ‌రుణ్ తేజ్ `గ‌ని`కి మోక్షం క‌లుగుతుందా..? లేదా..? అన్న‌ది చూడాలి. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న‌కు సంబంధించిన లుక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెటిజ‌న్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.

https://www.instagram.com/tv/CamXcYSqM–/?utm_source=ig_web_copy_link

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri